నేతివారిపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కొండపి మండల కుగ్రామం
నేతివారిపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా, కొండపి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]
నేతివారిపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°22′28.74″N 79°49′57.86″E / 15.3746500°N 79.8327389°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొండపి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- ఈ గ్రామం ఈశాన్య భాగాన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది.
- దక్షిణ ప్రాంతంలో శ్రీరాములవారి గుడి ఉంది. ఇక్కడ ఉగాది నాడు పంచాంగ శ్రవణం కార్యక్రమంజరుగుతుంది.
- ఈ గ్రామంలో అంకమ్మ దేవాలయం, పోలేరమ్మగుడి ఉన్నాయి.
- దక్షిణాన 300 మీటర్ల దూరంలో సాయిబాబా గుడి ఉంది.
విద్య
మార్చుఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 1 నుండి 5 తరగతులకు విద్యాభ్యాసం జరుగుతుంది. [2] ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల క్లస్టర్ విద్యా వనరుల కేంద్రంగా ఉంది. ఇది 9 పాఠశాలలకు కేంద్ర పాఠశాలగా ఉంది. [3]
మూలాలు
మార్చు- ↑ "History". NETHIVARIPALEM (in ఇంగ్లీష్). Retrieved 2025-03-01.
- ↑ "MPPS,NETHIVARIPALEM - Ilavara District Prakasam (Andhra Pradesh)". schools.org.in. Retrieved 2025-03-01.
- ↑ "Schools in Zphs, Nethivaripalem Cluster | List of Schools in Zphs, Nethivaripalem Cluster, Prakasam District (Andhra Pradesh)". schools.org.in. Retrieved 2025-03-01.