నేదురుమల్లి రాజ్యలక్ష్మి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి, 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించారు.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

నేదురుమల్లి రాజ్యలక్ష్మి
నేదురుమల్లి రాజ్యలక్ష్మి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి


మాజీ శాసనసభ సభ్యురాలు,
మాజీ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి
పదవీ కాలం
1999-2004, 2004-2009
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 15, 1942
నెల్లూరు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నేదురుమల్లి జనార్ధనరెడ్డి
నవంబరు 14, 2014నాటికి

జీవిత విశేషాలు

మార్చు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న నేదురుమల్లి జనార్ధనరెడ్డి తో వివాహం జరిగింది.

మూలాలు

మార్చు