నేను మీకు బాగా కావాల్సిన వాడిని

నేను మీకు బాగా కావాల్సిన వాడిని 2022లో రూపొందిన తెలుగు సినిమా. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 జులై 10న విడుదల చేసి[2], సినిమాను సెప్టెంబరు 16న విడుదల చేశారు.[3]

నేను మీకు బాగా కావాల్సిన వాడిని
దర్శకత్వంశ్రీధర్‌ గాదె
రచనశ్రీధర్‌ గాదె
నిర్మాతకోడి దివ్య దీప్తి
తారాగణంకిరణ్ అబ్బవరం
సంజన ఆనంద్
ఎస్వీ కృష్ణారెడ్డి
సోనూ ఠాకూర్‌
ఛాయాగ్రహణంరాజ్ నల్లి
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీs
16 జనవరి 2022 (2022-109-16)(థియేటర్)
14 అక్టోబరు 2022 (2022-10-14)(ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
 
నేను మీకు బాగా కావాల్సిన వాడిని పోస్టర్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: కోడి దివ్య దీప్తి [4]
  • కథ, దర్శకత్వం: శ్రీధర్‌ గాదె
  • స్క్రీన్‌ప్లే & డైలాగ్స్: కిరణ్ అబ్బవరం
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి
  • కొరియోగ్రాఫర్ : భాను
  • పాటలు: భాస్కరభట్ల
  • గాయకులు: ధనుంజయ్ సీపాన, లిప్సికా, రామ్ మిరియాల

మూలాలు

మార్చు
  1. Eenadu (11 October 2022). "ఆ రెండు ఓటీటీల్లోకి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
  2. Sakshi (10 July 2022). "ఒక్కరి మనసునైనా దొంగలించామా మామ.. ఆసక్తిగా టీజర్‌". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  3. Eenadu (16 September 2022). "నేను మీకు బాగా కావాల్సిన వాడిని". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  4. Eenadu (9 October 2021). "కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.