నేలటూరి గొల్లపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నేలటూరి గొల్లపల్లి, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నేలటూరి గొల్లపల్లి
గ్రామం
పటం
నేలటూరి గొల్లపల్లి is located in ఆంధ్రప్రదేశ్
నేలటూరి గొల్లపల్లి
నేలటూరి గొల్లపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°20′52.08″N 79°26′42.47″E / 15.3478000°N 79.4451306°E / 15.3478000; 79.4451306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకనిగిరి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523 230

గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం కనిగిరికి 15 కి.మీ. దూరంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం - ఈ గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక కొండలో నిర్మించియున్న ఈ సుందరమైన ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. దేవాలయం చుట్టూ ఒక కొలను, మెట్లదారి, దేవాలయంపై ప్రత్యేకంగా రాళ్ళపై, స్తంభాలపై చెక్కిన శిలాశాసనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం ఇక్కడ నిర్మించినారని చరిత్రకారుల కథనం. ఆ తరువాత కాటమరాజు, రెడ్డిరాజుల కాలంలో గూడా ఈ ఆలయంలో పూజా పునస్కారాలు అందుకున్నట్లు తెలియుచున్నది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరినది. తక్షణం పాలకులు, దేవాదాయశాఖవారు, పురావస్థుశాఖ వారు కల్పించుకుని, దీనిని పరిరక్షించాలని గ్రామస్థులు కోరుచున్నారు.

మూలాలు

మార్చు


వెలుపలి లింకులు

మార్చు