న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


న్యాల్కల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] న్యాల్కల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

న్యాల్కల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°51′00″N 77°40′00″E / 17.8500°N 77.6667°E / 17.8500; 77.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం న్యాల్కల్ (సంగారెడ్డి జిల్లా)
గ్రామాలు 39
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 57,110
 - పురుషులు 28,848
 - స్త్రీలు 28,262
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.60%
 - పురుషులు 57.21%
 - స్త్రీలు 35.82%
పిన్‌కోడ్ {{{pincode}}}

గ్రామ జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 57,110 - పురుషులు 28,848 - స్త్రీలు 28,262. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ రాలేదు. మండల వైశాల్యం 259 చ.కి.మీ. కాగా, జనాభా 57,110. జనాభాలో పురుషులు 28,848 కాగా, స్త్రీల సంఖ్య 28,262. మండలంలో 11,024 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు