పంగులూరి రామన్ సుబ్బారావు
పంగులూరి రామన్ సుబ్బారావు ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు.ఇతని తండ్రి తీరాంధ్ర దేశంలోని, గుంటూరు జిల్లా బాపట్ల సమీపానఉన్న జమ్ములపాలెం గ్రామం నుండి 1913లో విద్యాభ్యాసంనకై ఐర్లాండ్ వెళ్ళి, పిమ్మట ఇంగ్లాండ్లో స్థిరపడిన వెంకట సుబ్బారావు, ఒక ఆంగ్ల వనితకు జనవరి 29, 1932న పంగులూరి రామన్ సుబ్బారావు జన్మించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Raman Subba Row | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Streatham, Surrey, England | 1932 జనవరి 29|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం opening or middle order batsman | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Leg-break and googly | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batsman | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 390) | 1958 జూలై 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1961 ఆగస్టు 22 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1951-53 | Cambridge University | |||||||||||||||||||||||||||||||||||||||
1953-54 | Surrey | |||||||||||||||||||||||||||||||||||||||
1955-61 | Northamptonshire | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 జనవరి 13 |
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నందు న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. తొలుత విశ్వవిద్యాలయం జట్టులో, పిదప సర్రీ, నార్థాంప్టన్ షైర్ కౌంటీల జట్లలో క్రికెట్ ఆడాడు. ఇంగ్లాండు దేశం క్రికెట్ జట్టులో 1958-1961 మధ్య 13 టెస్ట్ ఆటలు ఆడాడు. తొలి టెస్ట్ లోనే బాట్స్ మన్ గా శతకం సాధించాడు. 1961లో విస్డెన్ క్రికెటీర్ గా ఎంచబడ్డాడు[1]. 1991 నుండి 2001 వరకు క్రికెట్ రెఫరీగా మంచి పేరు సంపాదించుకున్నాడు.[2] 1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షునిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ రామన్ క్రికెట్: http://www.cricinfo.com/ci/content/player/20406.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-04-16. Retrieved 2010-08-08.