పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(పంచ్‌మహల్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పంచ్‌మహల్ నియోజకవర్గం గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి మొదటి పార్లమెంటు సభ్యుడు ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్.

పంచ్‌మహల్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°42′0″N 73°36′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

విజయం సాధించిన సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
2009 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2014 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2019 రాతానిష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు మార్చు

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : పంచమహల్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ రతన్‌సింహ్ రాథోడ్ 7,32,136 67.56 +13.11
భారత జాతీయ కాంగ్రెస్ ఖంత్ వెచత్‌భాయ్ కుబేర్‌భయి 3,03,595 28.02 -8.07
NOTA పైవేవీ కాదు 20,133 1.86 -1.92
విజయంలో తేడా 39.53 +21.25
మొత్తం పోలైన ఓట్లు 10,85,718 62.23 +2.93
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-26.