పంజాబ్ జనాభా వివరాలు

(పంజాబ్ జనాభాలెక్కలు, భారతదేశం నుండి దారిమార్పు చెందింది)


2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పంజాబ్ రాష్ట్రంలో మెుత్తం జనాభా 27.7 మిలియన్లు.పంజాబ్ లో ఎక్కువగా సిక్కుమతాన్నే విశ్వసిస్తారు అలా విశ్వసించేవారి సంఖ్య జనాభాలో మెుత్తం 58% వరకు ఉంటారు.హిందూ మతాన్ని విశ్వసించేవారి సంఖ్య జనాభాలో మెుత్తం 38% వరకు ఉంటారు. అలాగే మిగిలిన జనాభాలో బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు ఉంటారు.[1]

సిక్కుమత పవిత్ర స్వర్ణ దేవాలయం అమృత్‌సర్ లో ఉంది.ప్రధాన శెలవు దినాలుగా వైశాఖి, హోలా మోహోల్ల, గురుపౌర్ణమి, దీపావళిగా ఉంటాయి.సిక్కుమతానికి సంబంధించిన గుళ్ళు ప్రతి గ్రామంలో ఉంటాయి.గురుముఖి లిపిలో వ్రాసిన పంజాబీ భాష ఇక్కడ అధికారక భాష.ఇక్కడకు ఇతర రాష్ట్రాలు బీహార్, ఉత్తర ప్రదేశ్ నుండి అధిక సంఖ్యలో ముస్లింలు రావడంతో ఇక్కడ ముస్లింలు జనాభా 1.93% నికి పెరిగింది.

పంజాబ్ కులాలు
కులం జనాభా (%) వివరణ
వెనుకబడిన కులాలు 22%[2][3] includes సైనీలు, కంబోజ్లు, లోబానాలు, తర్కాన్లు/రామ్గారియాలు, ఎరైన్లు, గుజార్లు, తెలిలు, బంజారాలు, లోహార్లు[4]
దళితులు 31.94%[5] includes మజాబీ సిక్కలు - 10%, చామర్లు/ఆడ్-దర్మీ - 13.1%, వాళ్మీకి తెగ/భంగి - 3.5%, బజిగార్ - 1.05%, ఇతరులు - 4%[6]
ఉన్నత కులాలు 41% includes జాట్ సిక్కలు- 21%, [7] బ్రాహ్మణులు, ఖత్రి, బనియా, ఠాకుర్లు/రాజపుత్రులు
ఇతరులు 3.8%[8] includes ముస్లింలు, భౌదులు, క్రైస్తవులు, జైనులు.
జిల్లాలు వారిగా మతపరమైన జనాభా లెక్కలు (2011) [1]
# జిల్లా సిక్కులు హిందూవులు ముస్లింలు క్రైస్తవులు జైనులు భౌదులు ఇతర మతాలు మతం వెల్లడించలేదు.
1 అమృత్‌సర్ 1716935 690939 12502 54344 3152 876 1044 10864
2 బర్నాలా 467751 112859 13100 622 246 108 481 360
3 బతిన్డా 984286 380569 16299 2474 1266 246 559 2826
4 ఫరిద్కోట్ 469789 141363 3125 1227 1109 155 103 637
5 ఫతేఘర్ సహీఫ్ 427521 152851 16808 1698 178 48 251 808
6 ఫిరొజ్పుర్ 1090815 906408 6844 19358 1143 454 278 3774
7 గుర్దాశ్పుర్ 1002874 1074332 27667 176587 580 405 812 15066
8 హోషియార్పూర్ 538208 1000743 23089 14968 2034 3476 531 3576
9 జలందర్ 718363 1394329 30233 26016 4011 11385 805 8448
10 కపూర్తలా 453692 336124 10190 5445 553 6662 334 2168
11 లుధియానా 1863408 1502403 77713 16517 19620 2007 1254 15817
12 మన్సా 598443 156539 10375 917 1577 123 493 1284
13 మోగా 818921 158414 9388 3277 436 178 365 4767
14 ముక్త్ సార్ 638625 254920 4333 1681 744 240 433 920
15 పటియాల 1059944 783306 40043 5683 1914 245 1410 3141
16 రూప్నగర్ 361045 304481 14492 2094 653 118 143 1601
17 సాహిబ్జ్యాదా అజిత్ సింగ్ నగర్ 478908 476276 29488 5342 1257 257 239 2861
18 సంగ్రుర్ 1077438 389410 179116 2406 3222 268 1038 2271
19 షాహిద్ భగత్ సింగ్ నగర్ 192885 401368 6829 1479 695 5885 266 2903
20 తార్న్ తరన్ 1044903 60504 3855 6095 650 101 47 3472
పంజాబ్ (మెుత్తం) 16004754 10678138 535489 348230 45040 33237 10886 87564

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Population by religious community: Punjab". 2011 Census of India. Retrieved 2015-08-27.
  2. "Although the OBC share in the country's population is about 41 per cent, in states like Punjab, the concentration of the OBC population is less than 25 per cent". Hindustantimes.com. Retrieved July 6, 2016.
  3. "Congress takes on Punjab CM for not implementing reservation policy in state". Punjabnewsexpress.com. Archived from the original on 2016-08-17. Retrieved July 6, 2016.
  4. "Common List of OBCs State PUNJAB". Punjabbackfinco.gov.in. Archived from the original on 2016-08-16. Retrieved July 6, 2016.
  5. "The highest SC population, 31.9 per cent of the state's total number, is in Punjab - Indian Express". Archive.indianexpress.com. Retrieved July 6, 2016.
  6. "PUNJAB DATA HIGHLIGHTS: THE SCHEDULED CASTES" (PDF). Censusindia.gov.in. Retrieved July 6, 2016.
  7. "The Jats in Punjab comprise only 21 per cent population, yet they have been ruling and dominating politics in Punjab for decades - India Today". Indiatoday.intoday.in. Retrieved July 6, 2016.
  8. "Punjab Religion Data - Census 2011". Census2011.co.in. Retrieved July 6, 2016.