పందేరుపల్లి గ్రామం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది చాలా చిన్నదిగానూ అందమైన ప్రకృతిని కలిగి ఉంటుంది.ఈ గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు, చింత చెట్లు, పల్లెకు దక్షిణ భాగాన దట్టమైన అడవులు ఉన్నాయి.ఈ గ్రామంలో ప్రతి యువకునికీ క్రికెట్ ఆడటము అలవాటు.ఎటువంటి సమయంలో అయినా వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.ఈ పాఠశాల చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది.

పందేరుపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
పందేరుపల్లి is located in Andhra Pradesh
పందేరుపల్లి
పందేరుపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°10′N 78°46′E / 13.16°N 78.76°E / 13.16; 78.76
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పలమనేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517408
ఎస్.టి.డి కోడ్

ప్రధాన పంటలు

మార్చు

ఈ గ్రామంలో వరి, చెరకు, మామిడి, వేరుశనగ, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామంలో వ్యవసాయము, వ్వవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు