పగబట్టిన సింహం
పగబట్టిన సింహం, కృష్ణ [1] మూడు పాత్రలలో [2] నటించిన యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో జయప్రద, ప్రభ, గీత, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు నటించారు.[2] చంద్ర సినీ ఆర్ట్స్ పతాకంపై, పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో కలిదిండి విశ్వనాథ రాజు నిర్మించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రం 1982 సెప్టెంబరు 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.[2]
పగబట్టిన సింహం (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
నిర్మాణం | కలిదిండి విశ్వనాథరాజు |
తారాగణం | కృష్ణ, జయప్రద , ప్రభ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
సంభాషణలు | ఎన్.వి.సుబ్బరాజు మోదుకూరి జాన్సన్ |
ఛాయాగ్రహణం | ఎస్.ఎస్.లాల్ |
కూర్పు | నాయని మహేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | చంద్ర సినీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటలు
మార్చు- ఆకాశం అంచులు పిలిచాయి , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- అల్లుగారి ఇల్లు మల్లెపూల విల్లు , రచన: వేటూరి, గానం. ఎస్ పి శైలజ ,మాధవపెద్ది రమేష్
- పిందేసిందో మామతో బిళ్లంగోడు ఆడినట్టు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- సింగపూర్ షిపాను జపాన్ జాక్కెట్టు, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- వేసుకొందామా ముడి వేసుకొందామా కొంగు, రచన: ఆత్రేయ, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
మార్చు- ↑ Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. ISBN 978-1-135-94325-7.
- ↑ 2.0 2.1 2.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;వెబ్ మూలము
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
3.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.