పగ సాధిస్తా (1987 సినిమా)

పాగా సాధిస్తా 1987 జూన్ 19న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.కంబైన్స్ పతాకం కింద ఎస్.కుమార్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. నరేష్, కీర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతం అందించారు.[1]

పగ సాధిస్తా
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం నరేష్,
కీర్తి ,
జయసుధ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎస్.పి.కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • నరేష్ (నటుడు),
  • కీర్తి,
  • సెంతామరై,
  • గిరిబాబు

సాంకేతిక వర్గం మార్చు

  • స్టూడియో: S.P. కంబైన్స్
  • నిర్మాత: S. కుమార్;
  • సినిమాటోగ్రాఫర్: పుప్పాల గోపీకృష్ణ;
  • స్వరకర్త: రాజ్-కోటి; గీతరచయిత:
  • సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సమర్పణ: కృష్ణ ఘట్టమనేని;
  • కథ: నేతాజీ;
  • డైలాగ్: సత్యానంద్
  • గానం: రాజ్ సీతారాం, పి. సుశీల, వాణీ జయరామ్;
  • సంగీతం లేబుల్: సప్తస్వర్

ఇతర వివరాలు మార్చు

  • సెన్సార్‌షిప్ సర్టిఫికేట్ నంబర్: 5672;
  • సెన్సార్ సర్టిఫికేట్ తేదీ: ఆగస్ట్ 4, 1986;
  • సర్టిఫికేషన్ సెంటర్: మద్రాస్;
  • రేటింగ్/సర్టిఫికెట్: A (పెద్దలకు మాత్రమే);
  • పొడవు: 4009.86 మీటర్లు;
  • రీల్స్ సంఖ్య: 14;
  • ఫార్మాట్: 35 MM;
  • విడుదల తేదీ: జూన్ 19, 1987

పాటలు మార్చు

  1. వెన్నెట్లో అందాలను (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): రాజ్ సీతారామ్ & వాణి జయరామ్; నిడివి: 04:30)
  2. జాలీ డే (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): రాజ్ సీతారామ్ & కోరస్; నిడివి: 04:12)
  3. సింగారి సిగ్గుతెరలో (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయని(లు): పి. సుశీల & రాజ్ సీతారాం; నిడివి: 04:52)

మూలాలు మార్చు

  1. "Paga Saadhistha (1987)". Indiancine.ma. Retrieved 2023-07-29.