పచ్చాడ్ శాసనసభ నియోజకవర్గం

(పచాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పచాడ్ శాసనసభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోలన్ జిల్లా, సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

పచాడ్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాసోలన్
లోక్‌సభ నియోజకవర్గంసిమ్లా

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 యశ్వంత్ సింగ్ పర్మార్ కాంగ్రెస్
1967 జివును
1972 జలం సింగ్
1977 శ్రీ రామ్ జఖ్మీ జనతా పార్టీ
1982 గంగూరామ్ ముసాఫిర్ స్వతంత్ర
1985 కాంగ్రెస్
1990
1993
1998
2003
2007
2012 సురేష్ కుమార్ కశ్యప్ బీజేపీ
2017[1]
2019 ఉప ఎన్నిక రీనా కశ్యప్
2022[2] రీనా కశ్యప్ బీజేపీ

మూలాలు మార్చు

  1. The Indian Express (18 December 2017). "Himachal Pradesh election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.