పటాన్‌చెరు మండలం
పటాన్ చెరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
పటాన్ చెరువు | |
— మండలం — | |
మెదక్ జిల్లా పటంలో పటాన్ చెరువు మండల స్థానం | |
తెలంగాణ పటంలో పటాన్ చెరువు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°32′03″N 78°16′04″E / 17.534059°N 78.26786°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | పటాన్ చెరువు |
గ్రామాలు | 23 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,59,191 |
- పురుషులు | 81,734 |
- స్త్రీలు | 77,457 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 64.64% |
- పురుషులు | 74.26% |
- స్త్రీలు | 54.15% |
పిన్‌కోడ్ | 502319 |
గణాంకాలుసవరించు
మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,59,191 - పురుషులు 81,734 - స్త్రీలు 77,457,అక్షరాస్యత - మొత్తం 64.64% - పురుషులు 74.26% - స్త్రీలు 54.15%
మండలంలోని పట్టణాలుసవరించు
- పటాన్‌చెరు (సిటి)
- ఐస్నాపూర్ (సిటి)
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016