పటాన్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి.
(పటాన్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పటాన్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: પાટણ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. భారతీయ జనతాపార్టీకి చెందిన మహేష్ కనోడియా ఇక్కడి నుంచి 4సార్లు విజయం సాధించాడు.

పటాన్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°54′0″N 72°6′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన సభ్యులు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. The Indian Express (17 September 2020). "Senior BJP leader, former minister Liladhar Vaghela dies" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.