పడగ
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
పడగ పాము వంటి జీవులలో ఉండే భాగము.
కోబ్రా జాతికి చెందిన పాములలో మెడ వెనుక చర్మం పడగ క్రింద మారి పాము పెద్దదిగా కనిపిస్తుంది. ఉరోస్థి లేకపోవడం వలన ప్రక్కటెముకలు బయటికి పొడుచుకొని పడగగా మారతాయి. ఆసియాదేశపు నాగుపాము పడగ మీద కళ్ళద్దాల వంటి మార్కులు ఉంటాయి. పాములలోనే కాకుండా కొన్ని రకాల బల్లులలో కూడా పడగ ఉంటుంది. ఉదాహరణ: Tropidurus delanonis.
స్త్రీ జననేంద్రియ వ్యవస్థ
మార్చుక్లైటోరిస్ పడగ | |
---|---|
క్లైటోరిస్ నిర్మాణం. | |
మానవుని యోని చిత్రం, క్లైటోరిస్ పడగతో కప్పబడినది. | |
లాటిన్ | preputium clitoridis |
Dorlands/Elsevier | p_33/12664803 |
స్త్రీ జననేంద్రియాలలో యోనిశీర్షం (క్లైటోరిస్) భాగాన్ని కప్పుతూ ఉండే చర్మపు పొరను క్లైటోరిస్ పడగ (clitoral hood) అంటారు. ఇది క్లైటోరిస్ ను రక్షిస్తుంటుంది . యోని ద్వారం దగ్గరి లేబియా మైనొరా లోని భాగం, పురుషుల మేహనం లోని పూర్వచర్మానికి సమజాతం.
సంస్కృతి
మార్చు- వేయిపడగలు, తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారి విశిష్ట రచన.
- హిందూ పురాణాలలో ఆదిశేషునికి వేయి పడగలని చెబుతారు.
Look up పడగ in Wiktionary, the free dictionary.