పతి పత్నీ ఔర్ వో
(పతీ పత్నీ ఔర్ వో నుండి దారిమార్పు చెందింది)
పతీ పత్నీ ఔర్ వో 2019లో విడుదలైన హిందీ సినిమా. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 6 డిసెంబర్ 2019న విడుదలైంది.
పతీ పత్నీ ఔర్ వో | |
---|---|
దర్శకత్వం | ముదస్సర్ అజిజ్ |
రచన | ముదస్సర్ అజిజ్ |
దీనిపై ఆధారితం | పతీ పత్నీ ఔర్ వో కమలేశ్వర్ |
నిర్మాత |
|
తారాగణం |
|
Narrated by | జిమ్మీ షేర్ గిల్ |
ఛాయాగ్రహణం | చిరంతాన్ దాస్ |
కూర్పు | నినాద్ ఖణోల్కర్ |
సంగీతం | బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జాన్ స్టీవర్ట్ ఎదురి పాటలు: తనిష్క్ బాగ్చి రోచక్ కోహ్లీ సాకెట్ –పరంపర టోనీ కక్కర్ లిజో జార్జ్ -డీజే చేతస్ |
నిర్మాణ సంస్థలు | టి -సిరీస్ బీఆర్ చోప్రా ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 6 డిసెంబరు 2019 |
సినిమా నిడివి | 126 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | 117.70 కోట్లు [2] |
కథ
మార్చుఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న చింటూ త్యాగి (కార్తీక్) వేదిక (భూమి)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇంతలోనే తపస్య శర్మ (అనన్య) పరిచయం అవుతోంది. ఆమె మాయలో పడిన చింటూ త్యాగి ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు, పెళ్లి తర్వాత ఎఫైర్‌తో వల్ల అతను పడే ఇబ్బందులు ఏమిటన్నది మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
మార్చు- కార్తీక్ ఆర్యన్
- భూమి ఫెడ్నేకర్
- అనన్యా పాండే
- అపరశక్తి ఖురానా
- మను రిషి
- రాజేష్ శర్మ
- కేకే రైనా
- నవ్ని పరిహార్
- నీరజ్ సూద్
- గీత అగర్వాల్ శర్మ
- శుభమ్ కుమార్
- సన్నీ సింగ్
- కృతి సనన్ (ప్రత్యేక అతిధి)
- జిమ్మీ షేర్ గిల్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: టి -సిరీస్, బీఆర్ చోప్రా ఫిలిమ్స్
- నిర్మాత: భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముదస్సర్ అజిజ్
- సంగీతం: తనిష్క్ బాఘ్చి
రోచక్ కోహ్లీ
సాకెట్ –పరంపర
టోనీ కక్కర్
లిజో జార్జ్ -డీజే చేతస్ - సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్
- క్రియేటివ్ ప్రొడ్యూసర్ : జునో చోప్రా
మూలాలు
మార్చు- ↑ "Pati Patni Aur Woh (2019)". British Board of Film Classification. Retrieved 4 December 2019.
- ↑ "Pati Patni Aur Woh Box Office". Bollywood Hungama. Retrieved 18 January 2020.
- ↑ 10TV (4 November 2019). "'పతీ, పత్నీ ఔర్ వో' : ట్రైలర్" (in telugu). Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (4 November 2019). "మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.