పది (సినిమా)
(పదులు నుండి దారిమార్పు చెందింది)
10 2017లో విడుదలైన తెలుగు సినిమా. విక్రమ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో 2015లో 10 ఎంద్రాతుకుల్లా పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘10’ పేరుతో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి తెలుగులోకి అనువదించి డిసెంబర్ 15, 2017న విడుదల చేశారు.[2]
10 (టెన్) | |
---|---|
దర్శకత్వం | విజయ్ మిల్టన్ |
రచన | విజయ్ మిల్టన్ |
నిర్మాత | జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కె.ఎమ్ భాస్కరన్ |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | పాటలు: డి. ఇమ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: అనూప్ సీలిన్[1] |
నిర్మాణ సంస్థ | శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2017 |
సినిమా నిడివి | 144 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చువిక్రమ్ కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతను కొన్ని పార్సిల్స్ ని విలన్ లకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు ఓ పార్సిల్ ని డెలివర్ చేయడానికి బయలుదేరుతాడు,సగం దూరం ప్రయాణించాక తాను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాననే విషయం విక్రమ్ కు అర్థం అవుతుంది. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు ? విక్రమ్ ఆమెని ఎలా కాపాడాడు ? అనేదే మిగిలిన సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- విక్రమ్
- సమంత (ద్విపాత్రాభినయం)
- సునీల్ థాపా
- రామ్ దాస్
- సామ్ ఆండర్సన్
- శరవణ సుబ్బయ్య
- అజయ్
- మనోబాల
- మునీష్ కాంత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ [4]
- నిర్మాత: జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విజయ్ మిల్టన్
- సంగీతం: డి. ఇమాన్
- సినిమాటోగ్రఫీ: కె.ఎమ్ భాస్కరన్
- ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ "Anoop does the background score for Vikram's next in Kollywood". The Times of India. Retrieved 2 April 2016.
- ↑ The Times of India (2017). "10 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- ↑ Full Hyderabad (2017). "10 (TEN) Review". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- ↑ Samayam Telugu (12 December 2017). "విక్రమ్, సమంత '10' సినిమా డిసెంబర్ 15న రిలీజ్!". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.