ఇమ్మానుయేల్ వసంత్ దినకరన్ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2002లో 'తమిజన్' అనే తమిళ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, 1 జాతీయ అవార్డు, 1 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 2 విజయ్ అవార్డ్స్, 1 ఎడిసన్ అవార్డు, 1 ఆనంద వికదన్ సినిమా అవార్డు తో పాటు 1 జీ తమిళ్ అవార్డులను అందుకున్నాడు.

డి. ఇమ్మాన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఇమ్మానుయేల్ వసంత్ దినకరన్[1]
జననం (1983-01-24) 1983 జనవరి 24 (వయసు 41)[2]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల కాలం2002–ప్రస్తుతం

వివాహం మార్చు

డి. ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో మోనికా రిచర్డ్స్‌ను వివాహం చేసుకున్నాడు, 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ 2021 డిసెంబర్‌ 29న విడాకులు తీసుకున్నారు. వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. డి. ఇమ్మాన్ 2022 మే 16న అమేలీని రెండో వివాహం చేసుకున్నాడు.[3][4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

సంవత్సరం తమిళం ఇతర భాషా డబ్బింగ్ సినిమాలు ఇతర విషయాలు
2001 కథలే శ్వాసం పాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు
2002 తమిజన్
2003 సేన
క్వహిష్ (హిందీ) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
విజిల్
2004 గిరి
కిస్ కిస్ కి కిస్మత్ (హిందీ)
కథలే ఎంగల్ దేశీయ గీతం
2005 కంబు
తక తిమి తా
6'2
చిన్నా
ఫిబ్రవరి 14 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
ఏబీసీడీ
గరం మసాలా (హిందీ) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే
ఆన్బె వా
ఆనై
2006 మద్రాసి శివకాశి (తెలుగు)
కోవై బ్రదర్స్ పొక్కిరి బ్రదర్స్ (తెలుగు) "ఉలగతుల" పాటలో
తలై నగరం
కళింగ
కుస్తీ
వాథియర్ అయ్యా (తెలుగు)
రెండు రెండు (తెలుగు)
నెంజిల్ జిల్ జిల్
తిరువిళాయాదల్ ఆరంభం
2007 లీ లీ(తెలుగు)
నాన్ అవనీళ్లై బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
వీరప్పు
మరుధమలై 25వ సినిమా
తవాం
2008 వంబు సందై లక్ష్మి పుత్రుడు (తెలుగు)
దురై
ధిక్ ధిక్
2009 మాసిలామణి
అయింతామ్ పాడై
నాన్ అవనీళ్లై 2
ఓడిపోలమా లేచిపోదామా (తెలుగు)
2010 కచేరి ఆరంభం
విలై
వందేమాతరం వందేమాతరం (మలయాళం)
వాడా
మైనా ప్రేమ ఖైదీ (తెలుగు) నామినేటెడ్ – ఉత్తమ సంగీత దర్శకుడు విజయ్ అవార్డు
2011 తంబీకోట్టై
ముదల్ ఇదం
ఉచితనై ముహరన్తాల్
మహారాజ
2012 మనం కోతి పారవై అంజదా గండు (కన్నడ రీమేక్)
సాటై
కుంకీ గజరాజు (తెలుగు) తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళ్)
ఉత్తమ సంగీత దర్శకుడు విజయ్ అవార్డు
ఉత్తమ సంగీత దర్శకుడు ఎడిసన్ అవార్డు
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు
2013 థేరోడుం వీధియిలే పాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు[5]
వెట్కథై కేట్టాల్ ఎన్న తరువై
దేసింగు రాజా
వారుతపడతా వాలిబర్ సంఘం 50వ సినిమా
పాండియ నాడు పల్నాడు (తెలుగు) [6]
2014 జిల్లా జిల్లా (తెలుగు)
నినైవిల్ నింద్రవల్
రమ్మీ
అమర
తెనాలిరామన్
ఎన్నమో ఏదో
సింగారం తోడు
జీవా
ఓరు ఊర్ల రెండు రాజా
కాయల్
వెళ్ళైకార దురై
ఎన్నతన్ పెసువతో పాటలు విడుదల; సినిమా విడుదల కాలేదు[7]
2015 వాలియవన్ ఛాలెంజ్ (తెలుగు)
రోమియో జూలియట్ రోమియో జూలియట్ (తెలుగు)
క్యారీ ఆన్ మరాఠా (మరాఠీ) ఒక పాట, కుంకీ[8]
వసువుమ్ సర్వనానుమ్ ఓన్నా పడిచ్చవంగా 75వ సినిమా
పాయుమ్ పులి జయసూర్య (తెలుగు)
10 ఎంద్రాతుకుల్లా 10 (తెలుగు) పాటలకు మాత్రమే సంగీతమందించాడు
2016 రజిని మురుగన్ రజిని (తెలుగు)
మీరుతం యమబాసం (తెలుగు)
పొక్కిరి రాజా
వెట్రివేల్
మరుదు రాయుడు (తెలుగు)
ముడింజి ఇవానా పూడి కోటిగొబ్బ 2 (కన్నడ)
వాగా
తొడరి రైల్ (తెలుగు)
రెక్క
మీన్ కుజమ్బుమ్ మాన్ పనైయుమ్
మావీరన్ కిట్టు
వీరా శివాజీ
2017 బోగన్
శరవణన్ ఇరుక్క బయమెన్
అధగప్పట్టతు మగజనంగాలే
జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్
రుబాయి
పోదువగా ఇమ్మనసు తాంగం
కరుప్పన్
ఇప్పడై వెల్లుం
నెంజిల్ తునివిరుందల్ C/o సూర్య (తెలుగు)
2018 పంజుమిత్తై
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ (తెలుగు) 100వ సినిమా
హైపర్ (కన్నడ) వీరా శివాజీ సినిమాకు ట్యూన్స్ వాడారు
కడైకుట్టి సింగం చినబాబు (తెలుగు)
సీమరాజా
2019 విశ్వాసం విశ్వాసం (తెలుగు),
జగమెల్ల (కన్నడ)
జీ తమిళ్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు
67వ జాతీయ అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడు
నటసార్వభౌమ (కన్నడ)
కెన్నెడీ క్లబ్
బక్రీద్
నమ్మా వీట్టు పిళ్ళై
2020 సీరు స్టాలిన్ అందరివాడు (తెలుగు)
2021 భూమి
టెడ్డీ
లాభం
ఉడన్ పిరప్పు రక్త సంబంధం (తెలుగు),
ఉడన్ పిరప్పు (మలయాళం)
అన్నాత్తే పెద్దన్న (తెలుగు),
అన్నాత్తే (హిందీ, మలయాళం),
నామ్ అన్నయ్య (కన్నడ)
పొణ్‌ మానిక్యవేల్ కృష్ణమనోహర్ ఐపీఎస్ (తెలుగు)
2022 ఎతర్కుమ్ తునింధవం ఈటీ (తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం)
యుత సతం
కెప్టెన్

మూలాలు మార్చు

  1. "'Maybe I Needn't have Shortened my Name'". The New Indian Express. 25 December 2014. Archived from the original on 16 నవంబర్ 2015. Retrieved 25 October 2015. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. "Profile of Music Director D Imman". Chennai Online. 15 October 2003. Archived from the original on 11 December 2007. Retrieved 21 May 2010.
  3. Sakshi (16 May 2022). "రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఫొటోలు వైరల్‌". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  4. TV5 News (16 May 2022). "రెండో పెళ్ళి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!" (in ఇంగ్లీష్). Retrieved 16 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Ashok Kumar, S. R. (29 September 2012). "Therodum Veediyile: Promising tunes". The Hindu. Retrieved 12 June 2013.
  6. "Vishal, now a producer too". The Times of India. TNN. 31 March 2013. Archived from the original on 4 April 2013. Retrieved 12 June 2013.
  7. "Vimal next in 'Desingu Raja'". The Times of India. TNN. 6 December 2012. Archived from the original on 29 September 2013. Retrieved 12 June 2013.
  8. "Imman's Soi Soi, now in a Marathi film". The Times of India. Retrieved 25 October 2015.
    The source states that this was updated 14 January 2017. The citation was added to the article at 06:10, 1 October 2015 (UTC).

బయటి లింకులు మార్చు