పమిడిముక్కల

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం లోని గ్రామం

పమిడిముక్కల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం. 521 250., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

పమిడిముక్కల
వీరంకిలాకు
—  రెవిన్యూ గ్రామం  —
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°7′32.95″N 80°51′51.87″E / 16.1258194°N 80.8644083°E / 16.1258194; 80.8644083
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నాదెళ్ళ శశికళ
జనాభా (2001)
 - మొత్తం 3,185
 - పురుషులు 1,643
 - స్త్రీలు 1,659
 - గృహాల సంఖ్య 850
పిన్ కోడ్ 521250
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలంసవరించు

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

వీరంకి 2 కి.మీ, ముళ్ళపూడి 3 కి.మీ, కృష్ణాపురం 3 కి.మీ, ఐనంపూడి 4 కి.మీ, అగినిపర్రు 4 కి.మీ

సమీప మండలాలుసవరించు

ఉయ్యూరు, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

ఉయ్యూరు, కూచిపూడి నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

1)జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-22న సందడిగా సాగినది. 2)జీసస్ హై స్కూల్. 3)సాయి శ్రీ ప్రాథమికోన్నత పాఠశాల. వీరంకిలాకు, పమిడిముక్కల

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాదెళ్ళ శశికళ సర్పంచిగా గెలుపొందారు. [2] ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరడంతో, 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, నూతన భవన నిర్మాణం చేపట్టినారు. దీనికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా, 13.5 లక్షల రూపాయలను కేటాయించినది. మిగిలిన 1.5 లక్షల రూపాయలనూ గ్రామానికి చెందిన దాత శ్రీ నాదెళ్ళ రంగారావు విరాళంగా అందజేసినారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పార్వతీశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో ప్రతి సంవత్స్రం వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [4]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ స్వామివారు, ఈ గ్రామంలోని రావిచెట్టు క్రింద మందిరంలో, 70 సంవత్సరాల నుండి పూజలందుకొనుచున్నారు. ఈ హనుమంతుని విగ్రహానికి, స్థానికులు, భక్తులు శ్రీ యలమంచిలి హరికృష్ణ దంపతులు హనుమజ్జయంతి సందర్భంగా, 2017,మే-21న, ఇత్తడి మకరతోరణం సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మహిళలు హనుమాన్‌చాలీసా పఠనం నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి,చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గ్రామాలుసవరించు

గ్రామ జనాభాసవరించు

పమిడిముక్కల
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో పమిడిముక్కల మండలం స్థానం
 
 
పమిడిముక్కల
ఆంధ్రప్రదేశ్ పటంలో పమిడిముక్కల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°16′47″N 80°52′01″E / 16.279588°N 80.866907°E / 16.279588; 80.866907{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం పమిడిముక్కల
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,713
 - పురుషులు 27,963
 - స్త్రీలు 27,750
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.75%
 - పురుషులు 70.91%
 - స్త్రీలు 60.58%
పిన్‌కోడ్ {{{pincode}}}

జనాభాసవరించు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అగినిపర్రు 479 1,799 936 863
2. అమీనాపురం 328 1,224 621 603
3. చెన్నూరువారిపాలెం 42 143 67 76
4. చోరగుడి 1,301 5,105 2,553 2,552
5. ఫతేలంక 141 666 341 325
6. గోపువానిపాలెం 174 608 311 297
7. గురజాడ 509 1,890 968 922
8. గుర్రాలలంక 211 730 359 371
9. హనుమంతపురం 637 2,281 1,154 1,127
10. ఐనంపూడి 382 1,413 716 697
11. ఐనపూరు 692 2,403 1,198 1,205
12. కపిలేశ్వరపురం 1,624 6,177 3,083 3,095
13. కృష్ణాపురం 975 3,693 1,862 1,831
14. కూడేరు 445 1,679 834 845
15. లంకపల్లి 444 1,565 779 786
16. మామిళ్ళపల్లి 234 767 377 390
17. మంటాడ 1,299 5,050 2,518 2,532
18. మర్రివాడ 581 2,175 1,091 1,084
19. మేడూరు 1,115 4,533 2,281 2,252
20. ముళ్ళపూడి 279 1,029 508 521
21. పైడికొండలపాలెం 172 644 321 323
22. పమిడిముక్కల 850 3,302 1,643 1,659
23. పెనుమత్స 436 1,534 764 770
24. శ్రీరంగాపురం 168 619 309 310
25. తాడంకి 663 2,865 1,472 1,393
26. వీరంకి 373 1,360 676 684
27. వేల్పూరు 120 459 221 238

వనరులుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Pamidimukkala". Archived from the original on 24 సెప్టెంబర్ 2016. Retrieved 24 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  3. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 8వపెజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-23; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-21; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మే-22; 2వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-9; 1వపెజీ.