పరమానందయ్య శిష్యులు

'పరమానందయ్య శిష్యులు' తెలుగు చలన చిత్రం,1950 అక్టోబర్ 6 న విడుదల. నటుడు, నిర్మాత, దర్శకుడు,గా కస్తూరి శివరావు తెరకెక్కించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యo , చిలకలపూడి సీతారామాంజనేయులు, గిరిజ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు, సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచారు.

పరమానందయ్య శిష్యులు
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం కస్తూరి శివరావు
నిర్మాణం కస్తూరి శివరావు
చిత్రానువాదం తాపీ ధర్మారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (చంద్రసేనుడు),
లక్ష్మీరాజ్యం (లీలావతి),
గిరిజ (హేమ),
చిలకలపూడి సీతారామాంజనేయులు (పరమానందయ్య),
రేలంగి వెంకటరామయ్య,
కస్తూరి శివరావు,
సీత,
గడ్డేపల్లి రామయ్య,
ఎన్.బాలసరస్వతి
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
నేపథ్య గానం సుసర్ల దక్షిణామూర్తి,
కె.రాణి
సంభాషణలు తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ ఎలైడ్ ప్రొడక్షన్స్
నిడివి 200 నిముషాలు
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు

నిర్మాత , దర్శకుడు: కస్తూరి శివరావు

సంగీతం: ఓగిరాల రామచంద్రరావు_సుసర్ల దక్షిణామూర్తి

గీత రచయిత : తాపీ ధర్మారావు నాయుడు

నేపథ్య గానం: చిలకలపూడి సీతారామాంజనేయులు, సుసర్ల దక్షిణామూర్తి, కస్తూరి శివరావు, పి.లీల

నిర్మాణ సంస్థ: ఎలైడ్ ప్రొడక్షన్స్

విడుదల:06:10:1950.

పాటలు

మార్చు
  1. అహా సంతర్పణమే సతతము కలిగిన - బృందగీతం
  2. చూచితివా జనకా తండ్రిలేని - ?
  3. ఈలీల చెలియను ఎడబాసి నే ఏ రీతి - సుసర్ల దక్షిణామూర్తి
  4. ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాల లేదు - కస్తూరి శివరావు బృందం
  5. ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి - సుసర్ల దక్షిణామూర్తి
  6. ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయి -సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
  7. పరమానందయ గురువర్య - ?
  8. పోలిక రాదా గురుతే లేదా ఎటులో గదా - కె. రాణి, సుసర్ల దక్షిణామూర్తి
  9. రంగారంగేళి లోకం మతలబు - కస్తూరి శివరావు
  10. ఇదిగో ఇదిగో ఇదిగో సైయమ్మ నన్నే దొంగను చేయామ్మా,
  11. కలవు భుజింపగా పలురకమ్ముల కొమ్ము ఫలమ్ము(పద్యం)- సి.ఎస్.ఆర్ ఆంజనేయులు
  12. కాలమహిమను నేను గణుతించేదను వినుము,
  13. చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడేనురా ఒరే ఒరే_బృంద గీతం.

వనరులు

మార్చు