పరిశావారిపాలెం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పరిశావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పరిశావారిపాలెం is located in Andhra Pradesh
పరిశావారిపాలెం
పరిశావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°53′25″N 80°44′38″E / 15.890174°N 80.743979°E / 15.890174; 80.743979
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522329
ఎస్.టి.డి కోడ్ 08643

ఈ గ్రామం సిరిపూడి గ్రామానికి శివారు గ్రామం.

గ్రామ పాఠశాల మార్చు

ఈ గ్రామములో రు. 6.5 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనానికి 204, ఆగస్టు-5న ప్రారంభోత్సవం చేసారు.