పరువు (వెబ్ సిరీస్)

ప‌రువు 2024లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఎల్.ఎస్. విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల నిర్మించిన సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటితో కలిసి దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేసి,[1] వెబ్‌ సిరీస్‌ను జూన్ 14 నుండి జీ5 ఓటీటీలో విడుదలైంది.[2][3][4]

పరువు
జానర్క్రైమ్
థ్రిల్లర్
రచయితసిద్ధార్థ్ నాయుడు
దర్శకత్వంసిద్ధార్థ్ నాయుడు
రాజశేఖర్ వడ్లపాటి
తారాగణంనాగేంద్రబాబు
నరేష్ అగస్త్య
నివేదా పేతురాజ్
బిందు మాధవి
సంగీతంశ్రవణ్ భరద్వాజ్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లక్ష్మీ శరణ్య పోట్ల
ప్రొడ్యూసర్ఎల్.ఎస్. విష్ణు ప్రసాద్
సుస్మిత కొణిదెల
ఛాయాగ్రహణంవిద్యా సాగర్ చింత
ఎడిటర్విప్లవ నైషదం
నిడివి30-40 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీగోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5

నటీనటులు

మార్చు
  • నాగేంద్రబాబు - ఎమ్మెల్యే రమ్మయ్య
  • నరేష్ అగస్త్య - సుధీర్‌
  • నివేదా పేతురాజ్ - పల్లవి "డాలీ"
  • బిందు మాధవి - క్వీన్ కావ్య (అతిధి పాత్ర)
  • అమిత్ తివారి - కాల్లోజీ
  • సునీల్ కొమ్మిశెట్టి - చంద్రశేఖర్ "చందు"
  • రాజ్‌కుమార్ కసిరెడ్డి - ఏఎస్సై చక్రవర్తి
  • మొయిన్ - ఏఎస్సై కె. అనిరుధ్ కుమార్ "బాబ్జీ"
  • ప్రణీత పట్నాయక్ - స్వాతి
  • దిల్ రమేష్ - సుభాషి
  • సమ్మెట గాంధీ - బోస్‌
  • డీడీ శ్రీనివాస్ - పల్లవి తండ్రి
  • ఆకాష్ సురతు - అభి
  • రవితేజ మహదాస్యం - విక్రమ్‌
  • నమ్రత - జాహ్నవి
  • బిందు చంద్రమౌళి - రాధ
  • అనిల్ తేజ - రంగ
  • శ్రీకర్ జంధ్యాల అఖిలేష్, రామయ్య మనవడు

మూలాలు

మార్చు
  1. "నివేదా పేతురాజ్ 'పరువు' ట్రైల‌ర్ రిలీజ్". NT News. 2 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  2. "'Paruvu', a web series that emerged from honour killings in Andhra Pradesh, say directors Siddharth Naidu and Rajashekar Vadlapati" (in Indian English). The Hindu. 12 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  3. "'పరువు' హత్యల నేపథ్యంలో నివేదా తెలుగు వెబ్ సిరీస్ .. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?". TV9 Telugu. 2 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  4. "ప‌రువు రివ్యూ - సుస్మిత కొణిదెల మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?". Hindustantimes Telugu. 14 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.