బిందు చంద్రమౌళి

బిందు పగిడిమర్రి దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. బిందు చంద్రమౌళి 2024లో విడుదలైన పుష్ప 2: ది రూల్ సినిమాలో పుష్ప వదిన పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

బిందు చంద్రమౌళి
జననం
బిందు పగిడిమర్రి

హైదరాబాద్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

2018లో విడుదలైన మహానటి సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేషన్ రెండో భార్య పుష్పవల్లి పాత్రలో నటించగా సినిమా నిడివి కారణంగా ఆమె పాత్రను తొలగించారు.[1]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు
2015 బందూక్
2017 నేనే రాజు నేనే మంత్రి సర్పంచ్ భార్య [2]
2018 మను
మహానటి [3]
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు
ఎన్.టి.ఆర్. మహానాయకుడు
జార్జ్ రెడ్డి ఇస్రో ప్రొఫెసర్ 1
2020 రాళ్లలో నీరు దీప [4][5]
2021 టక్ జగదీష్ జ్యోతి
లవ్ స్టోరీ
వర్జిన్ స్టోరి
పుష్ప మోహన్ భార్య & కావేరి తల్లి
2022 గుడ్ లక్ సఖీ రుక్సానా
మిషాన్ ఇంపాజిబుల్ రాఘవ తల్లి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రజిత
ముఖచిత్రం వశిష్ట భార్య
దొంగలున్నారు జాగ్రత్త
వాళ్ళిద్దరి మధ్య వరుణ్ తల్లి
2023 వాలెంటైన్స్ నైట్ మాయ
అన్నీ మంచి శకునములే రామ్ & శ్రావ్య తల్లి
అహింస
మాయాబజార్ ఫర్ సేల్
భాగ్ సాలే
బబుల్‌గమ్ సరస్వతి - హీరో తల్లి
2024
పుష్ప 2: ది రూల్ మోహన్ భార్య & కావేరి తల్లి

వెబ్‌ సిరీస్‌

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఓటీటీ
2021 తరగతి గది దాటి కృష్ణ తల్లి ఆహా
2022 మోడరన్ లవ్ హైదరాబాద్ సాక్షి (ఎపిసోడ్ 1) అమెజాన్ ప్రైమ్
మా నీళ్ల ట్యాంక్ భార్గవి, సురేఖ తల్లి జీ5 ఓటీటీ
2023 వ్యవస్థ కాత్యాయనీ జీ5 ఓటీటీ
డెడ్ పిక్సెల్స్ భార్గవ్ తల్లి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌
మిస్టర్ నాగభూషణం ఈటీవీ విన్[6]
దూత సీనియర్ గైనకాలజిస్ట్ అమెజాన్ ప్రైమ్
2024 ప‌రువు రాధ జీ5

మూలాలు

మార్చు
  1. "Gemini Ganesan's on-screen ex-wife upset with Mahanati team. Here's why" (in ఇంగ్లీష్). India Today. 14 May 2018. Archived from the original on 10 July 2018. Retrieved 31 December 2024.
  2. "Special Story On 6 Villain Couples: Who Killed With Their Performance In Telugu Movies". Sakshi. 15 October 2022. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  3. "The characters of Gemini Ganeshan's lover Pushpavalli and Rekha were supposed to be a part of Nag Ashwin's Savitri biopic 'Mahanati'". The Times of India. 12 May 2018. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  4. "5 పాత్రలతో కిరణ్మయి ఇంద్రగంటి 'రాళ్ళలో నీరు'". Chitrajyothy. 16 November 2020. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  5. "Kiranmayi Indraganti's Telugu film 'Rallalo Neeru' is an adaptation of Henrik Ibsen's play, 'A Doll's House'" (in Indian English). The Hindu. 25 February 2021. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  6. "మౌనికా రెడ్డి మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. 'మిస్టర్‌ నాగ భూషణం' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". TV9 Telugu. 11 October 2023. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.

బయటి లింకులు

మార్చు