సుస్మిత కొణిదెల
సుస్మిత కొణిదెల (జననం 1982 మార్చి 3) భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, సినీ నిర్మాత. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి కూతురు.
సుస్మిత కొణిదెల | |
---|---|
జననం | |
వృత్తి | వస్త్ర రూపకర్త, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2017 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విష్ణు ప్రసాద్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | శ్రీజ (సోదరి) రాం చరణ్ తేజ (సోదరుడు) పవన్ కళ్యాణ్ (బాబాయ్), నాగబాబు (బాబాయ్) |
సంతోష్ శోభన్, గౌరీ జి. కిషన్ హీరో హీరోయిన్లుగా 2023లో వస్తున్న చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు చిత్రానికి సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది.[1]
ఫిల్మోగ్రఫీ
మార్చుకాస్ట్యూమ్ డిజైనర్
మార్చుసంవత్సరం | సినిమా | నోట్స్ |
2023 | వాల్తేరు వీరయ్య | |
2022 | ఆచార్య | |
2019 | సైరా నరసింహా రెడ్డి | |
2018 | రంగస్థలం 1985 | |
2017 | ఖైదీ నం. 150 |
నిర్మాత
మార్చుసంవత్సరం | సినిమా | నోట్స్ |
2021 | సేనాపతి | |
2020 | షూట్ అవుట్ ఎట్ ఆలేర్ | TV సిరీస్ |
మూలాలు
మార్చు- ↑ "Sushmita Konidela Speech At Sridevi Shoban Babu Movie Press Meet, Deets Inside - Sakshi". web.archive.org. 2023-02-09. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)