పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను
హైదరాబాదు జిల్లా, మారేడుపల్లి మండలంలో ఉన్న మెట్రో స్టేషను.
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను, హైదరాబాదు జిల్లా, మారేడుపల్లి మండలంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను, మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రో కారిడార్ Iలో భాగంగా 2017లో ప్రారంభించబడింది.[1]ఇక్కడ ఫలక్ నుమా నుండి జూబ్లీ బస్టాండ్, హైటెక్ సిటీ నుండి నాగోల్ మార్గాల మధ్య అంతర-మార్పు సౌకర్యం ఉంది.[2]
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | మారేడుపల్లి మండలం, హైదరాబాదు, తెలంగాణ |
Coordinates | 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E |
లైన్లు | నీలిరంగు లైను |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
History | |
Opened | నవంబరు 28, 2017 |
చరిత్ర
మార్చు2017, నవంబరు 28న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
మార్చునిర్మాణం
మార్చుపరేడ్ గ్రౌండ్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
మార్చుస్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]
స్టేషను లేఔట్
మార్చు- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → నాగోల్ వైపు → | |
ఉత్తర దిశ | → ← రాయదుర్గం వైపు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
మార్చుఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.