మియాపూర్ (శేరిలింగంపల్లి)

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలోని ప్రాంతం

మియాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదుకు వాయవ్యంగా 22.5 కి.మీ. (14 మైళ్ళ) దూరంలో ఉన్న మియాపూర్, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో భాగంగా హైదరాబాదు మహానగరపాలక సంస్థచే నిర్వహించబడుతోంది. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థచే అభివృద్ధి చేయబడుతోంది.

మియాపూర్
సమీపప్రాంతం
మియాపూర్
మియాపూర్
Outline of Telangana Districts
Outline of Telangana Districts
మియాపూర్
మియాపూర్, హైదరాబాదు, తెలంగాణ
Outline of Telangana Districts
Outline of Telangana Districts
మియాపూర్
మియాపూర్ (India)
నిర్దేశాంకాలు: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
రెవిన్యూ డివిజన్రాజేంద్రనగర్
మండలంశేరిలింగంపల్లి మండలం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికార భాషతెలుగు
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 049
వాహనాల నమోదు కోడ్టిఎస్ 07
లోకసభ నియోజకవర్గంచెవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మియాపూర్ - ఎల్.బి. నగర్ మెట్రో రైలు కారిడార్ లలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ మియాపూర్ ఒకటి.[1] ఇక్కడ అనేక పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ రహదారి 65, పూణే - హైదరాబాదు - మచిలీపట్నం వంటి రహదారులు మియాపూర్ మీదుగా ఉన్నాయి.

చరిత్రసవరించు

మియాపూర్ పూర్వం ఒక చిన్న గ్రామంగా ఉండేది. చరిత్రలో ఎక్కువకాలంలో చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.[2] గతంలో దీనిని 'హైదరాబాద్ (గ్రామీణ)' Archived 2019-09-17 at the Wayback Machine జిల్లాగా పిలిచేవారు. ప్రస్తుతం మియాపూర్ రంగారెడ్డి జిల్లాలో ఒక భాగంగా ఉంది.

మియాపూర్ ప్రాంతాలుసవరించు

  • సరస్సులు[3][4]
  • మియాపూర్ చెరువు
  • మియాపూర్ పటేల్ చెరువు[5]
  • గంగారాం చెరువు
  • హఫీజ్‌పేట్ చెరువు
  • మదీనాగూడ చెరువు
  • అమీన్‌పుర సరస్సు
  • కేంద్రీయ విహార్
  • జెపి నగర్
  • ఆల్విన్ కాలనీ జంక్షన్
  • కల్వరి ఆలయం
  • ఏఆర్‌కె టవర్స్
  • ఎస్ఎంఆర్ వినయ్ సిటీ (నరేన్ ఎస్టేట్స్)
  • హుడా మయూరి నగర్

ఆస్పత్రులు (24/7 అత్యవసర సేవలు)సవరించు

  • శ్రీ శంకర నేత్రాలయ[6]
  • ప్రణామ్ హాస్పిటల్స్[7]
  • క్లోవ్ దంత వైద్యశాల[8]
  • మిర్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్[9]
  • ఎలెడెంట్ డెంటల్[10]

అభివృద్ధి ప్రాజెక్టులుసవరించు

మౌలిక సదుపాయాలుసవరించు

రోడ్లుసవరించు

 
హైదరాబాద్ రేడియల్ రోడ్లు

రైలుసవరించు

రవాణాసవరించు

 
ఎంఎంటిఎస్

మియాపూర్ ప్రాంతం రోడ్డు, రైలు, వాయు మార్గాల కలుపబడి ఉండడంతోపాటు హైదరాబాదు నగరంలోని ప్రయాణికుల కేంద్రంగా మారుతోంది.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "PM to lay foundation stone for Hyderabad metro rail on Feb 4". The Hindu Business Line, Hyderabad. 23 January 2012.
  2. "Chronicling Hyderabad's evolution". The Hindu, Hyderabad. Hyderabad, India. 19 July 2015.
  3. "Lokayukta ultimatum on lakes' encroachments". The Times of India, Hyderabad. 19 November 2011.
  4. "GHMC to secure 4 lakes around Hyderabad; will deal with encroachments". postnoon.com. Hyderabad, India. 21 February 2013.
  5. "Patel Cheruvu in for more trouble". The Times of India, Hyderabad. 23 May 2011.
  6. Best Eye Hospital in Hyderabad - Sri Shankara Nethralaya
  7. Best Hospital in Hyderabad - Pranaam Hospitals
  8. Best Dental Hospital in Hyderabad - Clove Dental
  9. - Mirra multi specialty hospital
  10. Best dental Hospital in Hyderabad - Eledent Dental
  11. "Properties near metro stations can be turned commercial soon". The Times Of India, Hyderabad. Hyderabad, India. 31 December 2013.
  12. "Master plan for Hyderabad Metro Rail expansion". The New Indian Express, Hyderabad. Hyderabad, India. 3 July 2013.
  13. "More parks in the pipeline". IBNLive.Com. Hyderabad, India. 6 March 2012.
  14. "Special: Hyderabad third greenest city in India". Deccan Chronicle. Hyderabad, India. 12 June 2013.
  15. "Development of Biodiversity park at Mayuri nagar colony, Circle No.XII, West Zone, GHMC". Archived from the original on 2016-03-04. Retrieved 2020-12-14.
  16. "HMR agrees to allot land for dedicated fire stations at Uppal, Miyapur". The Hindu, Hyderabad. Hyderabad, India. 25 January 2012.
  17. "Bid Summary – Development of Inter City BusTerminal at Miyapur, Hyderabad on PPP basis" (PDF). HMDA, Hyderabad. Hyderabad, India. 16 May 2011. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 14 డిసెంబర్ 2020. Check date values in: |access-date= and |archive-date= (help)
  18. "Inter-city bus terminal to be developed as 1 lakh sft facility". The Hindu. Chennai, India. 8 June 2011.
  19. "HMDA nod to inter-city bus terminus". The Times of India, Hyderabad. 17 January 2012.
  20. "ICBT tender document" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2020-12-14.
  21. "Growth engines held up on the highway". The Hindu, Hyderabad. 17 March 2013.
  22. "At last, Miyapur bus terminal to take off". The Times Of India, Hyderabad. 29 March 2013.
  23. "Clarification by R&B official". The Times of India, Hyderabad. 11 July 2012.
  24. Chaos, negligence on Miyapur - Kukatpally road angers residents
  25. "Office of the Chief Minister, Government of Andhra Pradesh, India". Archived from the original on 2012-03-20. Retrieved 2020-12-14.
  26. CM to start road works on 1st
  27. Miyapur-Hafeezpet road (upcoming, see HMDA masterplan 2031)
  28. "HMDA Master Plan 2031" (PDF). Archived from the original (PDF) on 2014-01-21. Retrieved 2020-12-14.
  29. "Move over RRR on its way". The Hindu, Hyderabad. 2 January 2013.
  30. "Nagole depot renamed". The Hindu. Chennai, India. 28 November 2011.
  31. Hyderabad Metro Rail
  32. Indian Railways Archived 25 నవంబరు 2013 at the Wayback Machine

వెలుపలి లంకెలుసవరించు