గోవిందా గోవిందా

1993 సినిమా

గోవిందా గోవిందా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో 1994లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

గోవిందా గోవిందా
(1994 తెలుగు సినిమా)
Govinda Govinda.jpg
దర్శకత్వం రాంగోపాల్ వర్మ
తారాగణం అక్కినేని నాగార్జున,
శ్రీదేవి,
పరేష్ రావెల్,
కోట శ్రీనివాసరావు,
సూర్యకాంతం,
జె.వి. సోమయాజులు,
శ్రీధర్,
అన్నపూర్ణ,
సుధాకర్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
భాష తెలుగు

కథసవరించు

త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది.

తారాగణంసవరించు

సంగీతంసవరించు

కోటి.

క్రమసంఖ్య పేరుగానం నిడివి
1. "అందమా అందుమా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర  
2. "అమ్మ బ్రహ్మ దేవుడో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మాల్గాడి శుభ  
3. "ఇందిర మందిర"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర  
4. "ఓ నవీన"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర  
5. "ప్రేమంటే ఇదంటూ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర  

బయటి లింకులుసవరించు