పలివేల్పుల (గ్రామీణ)
హన్మకొండ మండలం లోని గ్రామం
పలివేల్పుల, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం లోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]
పలివేల్పుల (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°02′09″N 79°34′28″E / 18.03596240259429°N 79.57432572283037°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండలం | హన్మకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,046 |
- పురుషుల సంఖ్య | 2,181 |
- స్త్రీల సంఖ్య | 1,865 |
- గృహాల సంఖ్య | 798 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 4,046 - పురుషుల సంఖ్య 2,181 - స్త్రీల సంఖ్య 1,865 - గృహాల సంఖ్య 798
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.