పల్లెటూరి చిన్నోడు
పల్లెటూరి చిన్నోడు బి. విఠలాచార్య దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, మంజుల, ఎస్. వి. రంగారావు, విజయలలిత ప్రధాన పాత్రధారులు.[1] దిలీప్ కుమార్ నటించిన హిందీ చిత్రం 'గోపి' కి తెలుగు రూపం ఈ చిత్రం.
పల్లెటూరి చిన్నోడు | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
నిర్మాత | విఠల్ ప్రొడక్షన్స్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, మంజుల, ఎస్.వి. రంగారావు, విజయలలిత |
సంగీతం | కె. వి. మహదేవన్ |
విడుదల తేదీ | 1974 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నందమూరి తారక రామారావు
- మంజుల
- ఎస్. వి. రంగారావు
- విజయలలిత
- కృష్ణంరాజు
- రాజబాబు
- సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- మిక్కిలినేని
- రామదాసు
- వల్లూరి బాలకృష్ణ
- దేవిక
- పండరీబాయి
సాంకేతిక బృందం
మార్చు- మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
- సంగీతం: కె. వి. మహదేవన్
- ఛాయగ్రహణం: ఎస్. ఎస్. లాల్
- కళ: నాగరాజు
పాటలు
మార్చుఇందులో ఏడు పాటలున్నాయి.[2] 01. ఏం పట్టు పట్టావు బ్రహ్మచారి ఓహొ బ్రహ్మచారి నాకెంతొ హాయిగా ఉంది - పి.సుశీల
02[2]. ఓ దయకర నీలనీరద శరీర (పద్యాలు) - సుశీల, ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ
03. కత్తిరంటి కళ్ళుండే చిన్నదాన్నిరా రా రా మెత్తనైన మనసుతోటి - ఎల్. ఆర్. ఈశ్వరి
04. నీనామ మొకటే నిత్యమురా నీరూపమొకటే సత్యమురా - ఘంటసాల - రచన: డా॥ సినారె
05. నీళ్ళేమంటున్నాయి ఓ వదినా చన్నీళ్ళేమంటున్నాయి - ఎల్. ఆర్. ఈశ్వరి, సుశీల
06. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు - రామకృష్ణ, సుశీల బృందం - రచన: డా॥ సినారె
07. పాడితే రామయ్య పాటలే పాడాలే వేడితే ఆ అయ్యనే - ఘంటసాల - రచన: డా॥ సినారె
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక. ఆంధ్రజ్యోతి. 1974. p. 43. Retrieved 13 September 2017.[permanent dead link]
- ↑ 2.0 2.1 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)