పల్లెటూరు (సినిమా)
1952 తెలుగు సినిమా
పల్లెటూరు (1952 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | టి.ప్రకాశరావు & పి.శివరామయ్య |
రచన | సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కరరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, టి.జి. కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలుసవరించు
- ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తే మృదుల - ఘంటసాల
- ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఎంత విభేదమో - ఘంటసాల, ఎం. ఎస్. రామారావు కోరస్
- ఆంధ్రుడా లేవరా ఆంధ్రుడా బిరాన లేవరా - ఘంటసాల బృందం
- ఆపదల పాలైతివా అపనిందలకు గురిఐతివా అల్పుడేదో వాగెనని - ఘంటసాల
- ఆశ నిరాశై పోయినది నా ఆశ నిరాశై పోయినది నా కలలన్ని కల్లలాయెనా - పి. లీల
- ఓ మిఠారి దిల్ కఠారి నన్ను చేరవే ఓ వయారి - ఘంటసాల, టి.జి. కమలదేవి
- కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య - రాజేశ్వరి
- చెయెత్తి జైకొట్టు తెలుగోడా - ఘంటసాల మరియ ఇతర గాయకులు
- దేశసేవకుల హృదయం నవనీత తుల్యమాహృదయం హృదయం - పి.లీల
- పొలాల నన్నీ హలాలదున్ని - ఘంటసాల, ఎం. ఎస్. రామారావు, పిఠాపురం,మాధవపెద్ది బృందం
- రామహరే శ్రీరామహరే రామహరే యని పలుకవె - ఘంటసాల బృందం
- రాజునురా నేరాజునురా నా సరసున నీవెవడెవురా - పి. లీల, రాజేశ్వరి
- వచ్చిందోయి సంక్రాంతి విచ్చెనోయి తనకాంతి - టి.జి.కమలదేవి, ఎం. ఎస్. రామారావు, ఘంటసాల
మూలాలుసవరించు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)