పాకాల మండలం
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం
పాకాల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు మండలానికి కేంద్రం. పాకాల మండలం. మామిడి, చింతపండు పంటలకు ప్రసిద్ధి, ప్రధానంగా పాకాల రైల్వేజంక్షన్ ఇక్కడ నుంచి ముంబై, బెంగుళూరు, డిల్లీ, పుణే, చెన్నై, మధురై, వంటి మహానగరాలకు రైలు సౌకర్యం ఉంది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°26′56″N 79°06′54″E / 13.449°N 79.115°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | పాకాల |
విస్తీర్ణం | |
• మొత్తం | 182 కి.మీ2 (70 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 56,667 |
• జనసాంద్రత | 310/కి.మీ2 (810/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1022 |
మండల గణాంకాలు
మార్చు2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 56,802 - అందులో పురుషులు 28,414 మందికాగా, - స్త్రీలు 28,388 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 72.20% - పురుషులు అక్షరాస్యత రేటు 83.46% - స్త్రీలు అక్షరాస్యత రేటు 60.90%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పదిపుట్ల బయలు
- తోటతిమ్మయ్య పల్లె
- వల్లివేడు
- మొగరాల
- మద్దినాయనిపల్లె
- గానుగపెంట
- పెద్ద రామాపురం
- గోర్పాడు
- దామలచెరువు
- పాకాల
- గాదంకి
- అదెనపల్లె
- నాగమ్మ అగ్రహారం
- ఒడ్డేపల్లె
- అచ్చమ్మ అగ్రహారం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015