వరదప్పనాయుడు పేట
వరదప్పనాయుడు పేట తిరుపతి జిల్లా, పాకాల మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.ప్రముఖ సాహితీవేత్త సాకం నాగరాజ ఈ గ్రామస్తులే.
వరదప్పనాయుడు పేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°32′13″N 79°04′25″E / 13.537070°N 79.073657°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | పాకాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,065 |
- పురుషుల | 1,525 |
- స్త్రీల | 1,540 |
- గృహాల సంఖ్య | 740 |
పిన్ కోడ్ | 517112 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుగతంలో వరదప్ప నాయుడు అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతని పేరున ఈగ్రామం వెలసినది.
విద్యా సౌకర్యాలు
మార్చుఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.
రవాణా సౌకర్యాలు
మార్చుఈ గ్రామం కల్లూరు .... కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు మీద ఉంది. బస్సు సౌకర్యము లేదు.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చుఈ గ్రామంలో పురతానమైన శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయము ఉంది.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయము ప్రధాన వృత్తి.
ప్రముఖులు (నాడు/నేడు)
మార్చు- శ్రీ సాకం నాగరాజ