పాలగుట్ట పల్లి
పాలగుట్ట పల్లి, తిరుపతి జిల్లా, పాకాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది గ్రామ పంచాయితి. ఈ పంచాయితి లోని గ్రామాలు: పాలగుట్ట పల్లి, లక్ష్మిపురం, వెంకట్రామపురం, వరదప్పనాయుని పేట. మాలపల్లి: వరదప్ప నాయుడి పేటలో ప్రాచీనమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయమున్నది. ఈ పంచాయితిలో ఇదే ప్రధానమైన గ్రామం.
పాలగుట్ట పల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°32′27″N 79°03′52″E / 13.540731°N 79.064532°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | పాకాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వెనుక చరిత్ర
మార్చుఈ గ్రామ సమీపంలో పాల గుట్ట అనే గుట్ట ఉంది. దాని పేరుమీద ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది.
ప్రధాన పంటలు
మార్చువరి, వేరుశనగ, చెరకు, మామిడి, కూరగాయలు, అపరాలు మొదలగునవి ప్రధాన పంటలు.
ప్రధాన వృత్తులు
మార్చుఈ గ్రామం.లో ప్రధాన వృత్తి వ్యవసాయం.