పాగల్‌ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాట్రైలర్‌ను 2021 ఫిబ్రవరి 18న విడుదల చేసి , సినిమాను ఆగష్టు 14న విడుదలైంది.

పాగల్‌
దర్శకత్వంనరేశ్‌ కుప్పిలి
నిర్మాతదిల్‌రాజు
బెక్కం వేణుగోపాల్
తారాగణంవిశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ
ఛాయాగ్రహణంఎస్. మణికందన్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా
విడుదల తేదీ
14 ఆగష్టు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

పాగల్ సినిమా షూటింగ్ మార్చి 19, 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[1] ఈ సినిమా  టీజర్‌ను ఫిబ్రవరి 18, 2021న,,[2] సినిమాలోని 'సరదాగా కాసేపైనా' పాటను ఏప్రిల్ 1, 2021న, ‘ఈ సింగిల్ చిన్నోడే” పాటను జూన్ 2, 2021న విడుదల చేశారు.[3][4]

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

 • పాగల్ , రచన: చంద్రబోస్, గానం.రామ్ మిరియాల, మామా సింగ్
 • సరదాగా కాసేపైనా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.కార్తీక్, పూర్ణిమ
 • ఈ సింగిల్ చిన్నోడే, రచన: కృష్ణకాంత్, గానం. బెన్నీ దయాళ్
 • ఆగవే నువ్వాగవే , రచన: కృష్ణకాంత్,గానం. సిద్ శ్రీరామ్
 • అమ్మా అమ్మా నీ వెన్నెల, రచన: రామజోగయ్య శాస్త్రి గానం. సిద్ శ్రీరామ్, వేద, వాగ్దేవి
 • ఎన్నో ఎన్నెన్నో విన్నాము గానీ , రచన: అనంత్ శ్రీరామ్ , గానం: ఆంతొన్ దర్శన్
 • యూ ఆర్ మై లవ్, రచన: సిమ్రాన్, గానం. రాహూల్ సింప్లీ గంజ్
 • కనపడవా,(మేల్ వాయిస్) రచన: ప్రసన్న కుమార్ బెజవాడ , గానం.ఆనంద్ అరవిందాక్షన్
 • కనపడవా (ఫిమేల్ వాయిస్) రచన: ప్రసన్న కుమార్ బెజవాడ , గానం. సమీరా భరద్వాజ్.

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా
 • నిర్మాత: దిల్ రాజు
  బెక్కం వేణుగోపాల్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరేశ్‌ కుప్పిలి
 • సంగీతం: రధన్
 • సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
 • ఎడిటర్: గ్యారీ బిహెచ్

మూలాలు మార్చు

 1. 10TV (19 March 2020). "విశ్వక్ సేన్ 'పాగల్'." (in telugu). Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 2. The Times of India (18 February 2021). "Paagal - Official Teaser" (in ఇంగ్లీష్). Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
 3. NTV (2 June 2021). "పాగల్ : సింగిల్స్ కోసమే 'ఈ సింగిల్ చిన్నోడే" లిరికల్ సాంగ్". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
 4. Sakshi (14 August 2021). "పాగల్‌ మూవీ రివ్యూ". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.
 5. Eenadu (10 August 2021). "'పాగల్‌' కథ విని ఏడ్చేశా.. సెట్లో విశ్వక్‌సేన్‌ ఒక్కచోట ఉండడు: నివేదా పేతురాజ్‌ - nivetha pethuraj interview about pagal interview". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పాగల్&oldid=4204047" నుండి వెలికితీశారు