పాటగాడు 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ పి.వి. సుబ్బరాయుడు నిర్మించిన ఈ సినిమాకు ఆర్ త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, నాగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[3]

పాటగాడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం త్యాగరాజన్
తారాగణం కమల్ హాసన్
శ్రీదేవి
రజినీకాంత్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్
విడుదల తేదీ 1980 జూలై 31 (1980-07-31)[1]
దేశం భారత్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఆర్ త్యాగరాజన్
  • స్టూడియో: దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్
  • నిర్మాత: డాక్టర్ పి.వి. సుబ్బరాయుడు;
  • రచయిత: ఆర్. త్యాగరాజన్;
  • స్వరకర్త: ఇళయరాజా
  • విడుదల తేదీ: జూలై 31, 1980
  • సమర్పించినవారు: ముత్యల రెడ్డి;
  • సహ నిర్మాత: ఎం. చెన్నకేశవరావు, ఎస్.కనకరజు

మూలాలు మార్చు

  1. http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56877[permanent dead link]
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/05/1980_64.html?m=1
  3. "Patagadu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-29.
  4. 4.0 4.1 4.2 4.3 రామచంద్రన్ 2012, p. 90.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పాటగాడు&oldid=3675707" నుండి వెలికితీశారు