పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం

పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1]

పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం
Existence2009
Reservationజనరల్
Current MPరామ్ కృపాల్ యాదవ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateబీహార్
Total Electors16.5 లక్షలు
Assembly Constituenciesదానాపూర్, మానేర్, ఫుల్వారీ, మసౌర్హి, పాలిగంజ్,బిక్రమ్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

186 దానాపూర్ జనరల్ పాట్నా రిట్లాల్ యాదవ్ RJD బీజేపీ
187 మానేర్ జనరల్ పాట్నా భాయ్ వీరేంద్ర RJD RJD
188 ఫుల్వారీ ఎస్సీ పాట్నా గోపాల్ రవిదాస్ సిపిఐ (ఎంఎల్)ఎల్ బీజేపీ
189 మసౌర్హి ఎస్సీ పాట్నా రేఖా దేవి RJD RJD
190 పాలిగంజ్ జనరల్ పాట్నా సందీప్ సౌరభ్ సిపిఐ (ఎంఎల్)ఎల్ RJD
191 బిక్రమ్ జనరల్ పాట్నా సిద్ధార్థ్ సౌరవ్ భారత జాతీయ కాంగ్రెస్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు పాట్నా (లోక్‌సభ నియోజకవర్గం)
2009 రంజన్ ప్రసాద్ యాదవ్[2] జనతాదళ్ (యునైటెడ్)
2014 రామ్ కృపాల్ యాదవ్[3] భారతీయ జనతా పార్టీ
2019[4]

మూలాలు

మార్చు
  1. Abhijeet Thakur (2014-04-17). "Patliputra battle: Lalu for a lifeline, Ram Kripal for prestige & Ranjan for yet another term". India.com. Retrieved 2022-05-11.
  2. Lok Sabha (2022). "Ranjan Prasad Yadav". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
  3. The Indian Express (23 May 2019). "Pataliputra Lok Sabha Election Results 2019 LIVE Update: BJP's Ram Kripal Yadav wins" (in ఇంగ్లీష్). Retrieved 2 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.