పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం

పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పటియాలా, మొహాలీ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
109 నభా ఎస్సీ పాటియాలా
110 పాటియాలా రూరల్ జనరల్ పాటియాలా
111 రాజ్‌పురా జనరల్ పాటియాలా
112 డేరా బస్సీ జనరల్ మొహాలీ
113 ఘనౌర్ జనరల్ పాటియాలా
114 సనూర్ జనరల్ పాటియాలా
115 పాటియాలా జనరల్ పాటియాలా
116 సమనా జనరల్ పాటియాలా
117 శుత్రానా ఎస్సీ పాటియాలా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 రామ్ ప్రతాప్ గార్గ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 లాలా అచింత్ రామ్
1962 సర్దార్ హుకుమ్ సింగ్
1967 మహారాణి మొహిందర్ కౌర్
1971 సత్ పాల్ కపూర్
1977 గురుచరణ్ సింగ్ తోహ్రా శిరోమణి అకాలీదళ్
1980 కెప్టెన్ అమరీందర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 చరణ్‌జిత్ సింగ్ వాలియా శిరోమణి అకాలీదళ్
1989 అతిందర్ పాల్ సింగ్ స్వతంత్ర
1991 సంత్ రామ్ సింగ్లా భారత జాతీయ కాంగ్రెస్
1996 ప్రేమ్ సింగ్ చందుమజ్రా శిరోమణి అకాలీదళ్
1998
1999 ప్రణీత్ కౌర్ భారత జాతీయ కాంగ్రెస్
2004
2009
2014 ధరమ్ వీర గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ
2019 [2] ప్రణీత్ కౌర్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.