పాతూరి సుధాకర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
పాతూరి సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2007, 2013లో రెండుసార్లు గెలిచి ఎమ్మెల్సీగా పని చేశాడు. ఆయన 2016లో తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యాడు.[1]
పాతూరి సుధాకర్ రెడ్డి | |||
| |||
మాజీ ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2007 నుండి 2019 | |||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
నివాసం | పోరెడ్డిపల్లి గ్రామం, కోహెడ మండలం , కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
జననం
మార్చుపాతూరి సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం, పోరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు.
వృత్తి జీవితం
మార్చుసుధాకర్ రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్‌టీయూ) నేతగా, 1975 నుంచి పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ప్రత్యర్థి | మెజారిటీ (ఓట్లు) | ఫలితం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2007 | మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం | - | - | గెలుపు | |
2013 | మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ( తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా) | - | - | గెలుపు | |
2019 | మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం (స్వతంత్ర అభ్యర్థిగా) | - | - | ఓటమి | [2] |
మూలాలు
మార్చు- ↑ Sakshi (28 August 2016). "మండలి చీఫ్ విప్‌గా పాతూరి". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
- ↑ 10TV (27 March 2019). "MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ". 10TV (in telugu). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)