"పాములపల్లె" ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంసవరించు

గిద్దలూరు నగరపంచాయతీలోని ఈ దేవస్థాన పంచమ వార్షికోత్సవాలు, 2014, జూన్-1 ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం భక్తులు తప్పెట్లతో ఊరేగింపుగా తరలివెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1]

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-2; 4వ పేజీ.