పారడైజ్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని పారడైజ్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

పారడైజ్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని పారడైజ్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] పిజి కళాశాల, జింఖానా క్రికెట్ మైదానం, పారడైజ్ ఫైర్ స్టేషను, యాత్రి నివాస్, పారడైజ్ రెస్టారెంటు, బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు, సన్‌షైన్ హాస్పిటల్ సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

పారడైజ్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationఎస్.పి. రోడ్డు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషను ఎదురుగా, సికింద్రాబాదు, తెలంగాణ 500003[1]
Coordinates17°26′37″N 78°29′06″E / 17.4435274°N 78.4850961°E / 17.4435274; 78.4850961
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
History
Opened29 నవంబరు 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
పారడైస్ మెట్రో స్టేషన్
పారడైస్ మెట్రో స్టేషన్

చరిత్ర

మార్చు

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

పారడైజ్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాం‌లను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ రాయదుర్గం → Tow వైపు
ఉత్తర దిశ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-15.
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. 4.0 4.1 4.2 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-15.

బాహ్య లింకులు

మార్చు