పార్క్ చాన్-వుక్ (దర్శకుడు)

పార్క్ చాన్-ఉక్ (జననం: ఆగష్టు 23, 1963) దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సినీ దర్శకుడు,రచయిత,నిర్మాత. అంతకు పూర్వం సినీ విమర్శకుడిగా పనిచేశారు. దక్షిణ కొరియాలో ఎంతో పేరుపొందిన దర్శకుడిగా ప్రసిద్ధికెక్కారు. వీరు తీసిన చిత్రాలైన "జాయింట్ సెక్యూరిటీ ఏరియా" "సింపతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్" "ఓల్డ్ బాయ్", "లేడీ వెన్జెన్స్" చిత్రాలు దక్షిణ కొరియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, విమర్శకులచే ప్రశంసలు పొందాయి. వీరి చిత్రాలలో హింసా సన్నివేశాలు ఎక్కువగా వుంటాయి.[1][2]

Park Chan-wook
పార్క్ చాన్-వుక్
జననం (1963-08-23) 1963 ఆగస్టు 23 (వయసు 61)
ఇతర పేర్లుBakridamae (박리다매)
వృత్తిFilm director
Screenwriter
Producer
Former film critic
క్రియాశీల సంవత్సరాలు1992–present
Korean name
Hangul
Hanja
Revised RomanizationBak Chanuk
McCune–ReischauerPak Ch'anuk

జీవిత విశేషాలు

మార్చు

పార్క్  పుట్టి పెరిగింది దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో.[3] సోమ్గాంగ్ యూనివర్శిటీలో తత్వశాస్త్రాన్ని చదువుకున్నాడు. అక్కడే తను సోమ్గాంగ్ సినిమా క్లబ్ ని మొదలు పెట్టి సినిమాలకు సంబంధించిన సంపాదకీయాలు ప్రచురిస్తుండేవాడు. తను మొదట కళా విమర్శకుడినవుదామనుకున్నాడు. కాని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ యొక్క్ చిత్రం "వెర్టిగో" చూసి సినీ దర్శకుడినవ్వాలని నిశ్చయించుకున్నాడు. విద్య పూర్తయిన తరువాత సినిమాలకు సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ సహాయ దర్శకుడిగా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత తను దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం "ది మూన్ ఇస్ ది సన్స్ డ్రీమ్(1992) లో తీసాడు. ఆ తరువాత ట్రయో అనే చిత్రాన్ని తీసాడు. పార్క్ తను దర్శకుడిగా ఆరంగ్రేటం చేసిన మొదట్లో తీసిన చిత్రాలు పెద్దగా వసూళ్ళు సాధించలేకపోయాయి. పార్క్ కి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం "జాయింట్ ఏరియా సెక్యూరిటీ" ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్ళూ రాబట్టింది. ఆ తరువాత తీసిన చిత్రాలు "సింపతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్" "ఓల్డ్ బాయ్", "లేడీ వెన్జెన్స్" ప్రపంచ వ్యాప్తంగా పార్క్ కి మంచి గురింపు తెచ్చిపెట్టాయి. 2004లో "హాలీవుడ్ రిపోర్టర్" పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా తన మీద సోఫోకల్స్, షేక్ స్పియర్, ఫాంజ్ కాఫ్కా, దాస్తొయెవ్‌స్కీ, బాల్జాక్, కర్ట్ వోన్గెట్ యొక్క ప్రభావం వుందని తెలిపాడు.

సినిమాలు

మార్చు

చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం గుర్తింపు
దర్శకుడు రచయిత నిర్మాత
1992 The Moon Is... the Sun's Dream Yes Yes కాదు
1997 Trio Yes Yes కాదు
2000 Anarchists కాదు Yes కాదు
Joint Security Area Yes Yes కాదు
2001 The Humanist కాదు Yes కాదు
2002 Sympathy for Mr. Vengeance Yes Yes కాదు
A Bizarre Love Triangle కాదు Yes కాదు
2003 ఓల్డ్ బాయ్ Yes Yes కాదు
2005 Lady Vengeance Yes Yes కాదు
Boy Goes to Heaven కాదు Yes కాదు
2006 I'm a Cyborg, But That's OK Yes Yes Yes
2008 Crush and Blush కాదు Yes Yes
2009 Thirst Yes Yes Yes
2013 Stoker Yes కాదు కాదు
Snowpiercer కాదు కాదు Yes
2016 The Handmaiden Yes Yes Yes
Second Born Yes కాదు కాదు

లఘు చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం గుర్తింపు
దర్శకుడు రచయిత నిర్మాత
1999 Judgment      
2003 If You Were Me (segment "Never Ending Peace And Love")      
2004 Three... Extremes (segment "Cut")      
2011 Night Fishing  *    
60 Seconds of Solitude in Year Zero (segment)      
2013 Day Trip[మూలాలు తెలుపవలెను]  *    
V (music video for Lee Jung-hyun)  *    
2014 A Rose Reborn[మూలాలు తెలుపవలెను]      

పురస్కారాలు

మార్చు
సంవత్సరం సంఘటన పురస్కారం చిత్రం
2001 Deauville Asian Film Festival Lotus Award for Best Film Joint Security Area
Seattle International Film Festival New Director's Showcase Special Jury Prize Joint Security Area
2002 Blue Ribbon Awards, Japan Best Foreign Language Film Joint Security Area
Seattle International Film Festival Emerging Masters Showcase Award
2003 Fantasia Festival, Montreal Best Asian Film Sympathy for Mr. Vengeance
Philadelphia Film Festival Jury Award for Best Feature Film Sympathy for Mr. Vengeance
2004 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ Grand Prix ఓల్డ్ బాయ్
Asia Pacific Film Festival Best Director ఓల్డ్ బాయ్
Bergen International Film Festival Audience Award ఓల్డ్ బాయ్
Grand Bell Awards, South Korea Best Director ఓల్డ్ బాయ్
Sitges Catalonian International Film Festival Best Film ఓల్డ్ బాయ్
Stockholm International Film Festival Audience Award ఓల్డ్ బాయ్
2005 Bangkok International Film Festival Golden Kinnaree Award for Best Director ఓల్డ్ బాయ్
Venice Film Festival CinemAvvenire Award Lady Vengeance
2006 Bangkok International Film Festival Golden Kinnaree Award for Best Director Lady Vengeance
Fantasporto, Portugal Orient Express Section Grand Prize for Best Film Lady Vengeance
Sarasota Film Festival Audience Award for Best in World Cinema Lady Vengeance
2007 Berlin International Film Festival Alfred Bauer Award I'm a Cyborg, But That's OK
Montréal Festival of New Cinema Z Tele Grand Prize Feature Film Award I'm a Cyborg, But That's OK
Sitges Catalonian International Film Festival Best Screenplay I'm a Cyborg, But That's OK
2008 Fantasporto, Portugal International Fantasy Film Award - Special Mention I'm a Cyborg, But That's OK
2009 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ Jury Prize Thirst
2011 Berlin Film Festival Golden Bear for Best Short Film Night Fishing
2017 KOFRA Film Awards Film Industry Figure of the Year The Handmaiden

Recurring cast in Park Chan-wook's films

మార్చు
Actor Joint Security Area Sympathy for Mr. Vengeance Oldboy Cut Lady Vengeance I'm a Cyborg, But That's OK Thirst
Song Kang-ho  Y  Y  Y  Y
Shin Ha-kyun  Y  Y  Y  Y
Choi Min-sik  Y  Y
Yoo Ji-tae  Y  Y
Lee Young-ae  Y  Y
Lee Byung-hun  Y  Y
Kang Hye-jung  Y  Y  Y
Kim Byeong-ok  Y  Y  Y
Oh Dal-su  Y  Y  Y  Y

మూలాలు

మార్చు
  1. "Watch: Bold, Beautiful 7-Minute Supercut Tribute To The Films Of Park Chan-Wook". Retrieved 2017-03-10.
  2. "Cannes 09: Park Chan-Wook's 'Thirst' Is An Absurdist Treat That Becomes Muddled; Overstays Its Welcome". Retrieved 2017-03-10.
  3. Chan-wook, Park. (2005-12-10).