పాలకొండ నగరపంచాయతీ

పాలకొండ నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. [1]

పాలకొండ నగరపంచాయతీ
పాలకొండ
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

చరిత్ర మార్చు

ఈ నగరపంచాయతీ 2013 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. [2]

భౌగోళికం మార్చు

పాలకొండ నగర పంచాయతీ18°36′00″N 83°45′00″E / 18.6000°N 83.7500°E / 18.6000; 83.7500.[3]అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. సముద్రమట్టానికి 140 అడుగుల ఎత్తులో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 20,760, అందులో పురుషులు కాగా 10,069 స్త్రీలు 10,691 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2025 మంది ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పాలకొండలో బాలల లింగ నిష్పత్తి దాదాపు 885గా ఉంది. పాలకొండ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 72.60 % ఎక్కువ. పాలకొండలో పురుషుల అక్షరాస్యత 79.93% కాగా స్త్రీల అక్షరాస్యత 65.82%. అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 5,195 ఇళ్లకు పైగా ఉన్నాయి.[4]

పౌర పరిపాలన మార్చు

దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[5]

2014 ఎన్నికలు మార్చు

  • మొత్తం ఓటర్లు : 18420
  • పోలయిన ఓట్లు : 14215

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (26%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 పాలకొండ తెలుగుదేశం 15761 12
2014 పాలకొండ కాంగ్రెస్ 86 0
2014 పాలకొండ వై.కా.పార్టీ 3734 3

మూలాలు మార్చు

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Falling Rain Genomics.Palkonda
  4. "Palakonda Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-31.
  5. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు మార్చు