జుమికి పువ్వు
(పాసిఫ్లోరా నుండి దారిమార్పు చెందింది)
జుమికి పువ్వు అనగా ఆంగ్లంలో Passion flower. [1]
జుమికి పువ్వులు | |
---|---|
Passiflora pardifolia was only described in 2006 | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | పాసిఫ్లోరా |
జాతులు | |
About 500, see text | |
Synonyms | |
Disemma Labill. |
ఇవి పాసిఫ్లోరేసి (Passifloraceae) కుటుంబంలో పాసిఫ్లోరా (Passiflora) ప్రజాతికి చెందిన సుమారు 500 జాతుల పుష్పించే మొక్కలు. ఇవి ఎక్కువగా ఎగబ్రాకే మొక్కలు, కొన్ని పొదలుగా ఉంటాయి.
మూలాలు
మార్చుఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |