పిటోలిసెంట్
పిటోలిసెంట్, అనేది నార్కోలెప్సీలో అధిక పగటిపూట నిద్రపోయే చికిత్స కోసం ఒక ఔషధం.[1] దీనిని ఉదయం రోజుకు ఒకసారి నోటిద్వారా తీసుకోవాలి.[2][3]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
1-[3-[3-(4-chlorophenyl)propoxy]propyl]piperidine | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | వాకిక్స్, ఓజావాడే |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a619055 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
అర్థ జీవిత కాలం | 10–12 గంటలు |
Identifiers | |
CAS number | 362665-56-3 |
ATC code | N07XX11 |
PubChem | CID 9948102 |
DrugBank | DB11642 |
ChemSpider | 8123714 |
UNII | 4BC83L4PIY |
KEGG | D10749 |
ChEBI | CHEBI:134709 |
ChEMBL | CHEMBL462605 |
Synonyms | టిప్రోలిసెంట్; సిప్రోక్సిడైన్; బిఎఫ్ 2.649 |
Chemical data | |
Formula | C17H26ClNO |
| |
(what is this?) (verify) |
తలనొప్పి, నిద్రలో ఇబ్బంది, వికారం, ఆందోళన వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[4] ఇది హిస్టామిన్ 3 (H3) రిసెప్టర్ వద్ద సాధారణ ప్రతిస్పందనకు వ్యతిరేకతను తెస్తుంది.[1] ఇది మెదడులోని హిస్టామిన్ న్యూరాన్ల కార్యకలాపాలను పెంచుతుంది, ఇది ఒక వ్యక్తిని మెలకువగా ఉంచుతుంది.[2]
పిటోలిసెంట్ 2019లో యునైటెడ్ స్టేట్స్, 2021లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి నెలకు దాదాపు £310 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 6,800 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Wakix- pitolisant hydrochloride tablet, film coated". DailyMed. 6 November 2019. Archived from the original on 11 August 2020. Retrieved 18 August 2020.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Ozawade EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 513. ISBN 978-0857114105.
- ↑ "Pitolisant (Wakix) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2020. Retrieved 28 October 2021.
- ↑ "Pitolisant Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 28 October 2021.
- ↑ "Wakix Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2021. Retrieved 28 October 2021.