పిట్టుకోటిరెడ్డిపాలెం
పిట్టుకోటిరెడ్డిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పిట్టుకోటిరెడ్డిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°08′53″N 80°46′12″E / 16.148°N 80.77°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 309 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
ఈ గ్రామం రాంభొట్లవారిపాలెం గ్రామానికి శివారు గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
మార్చు- శ్రీ గుడారంకమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయములో, 2014, జూన్-22, ఆదివారం నాడు, అమ్మవారి ఐదురోజుల వార్షిక కొలువులు ముగింపు సందర్భంగా, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు.
- శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు.