పిడపర్తిపాలెం
పిడపర్తిపాలెం గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పిడపర్తిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°18′55″N 80°44′35″E / 16.315290°N 80.742946°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లిపర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ భౌగోళికం
మార్చుఈ గ్రామం, కృష్ణానదీ తీరాన, పచ్చని పంట పొలాలతో, కాలువలతో, ప్రశాంతమైన వాతావరణంతో విలసిల్లుతూ ఉంటుంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
మార్చుఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న. ఎం. అన్నారావు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొల్లు కృష్ణప్రియ, 126 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందింది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ షిర్డీ సాయినాధుని ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2014, ఏప్రిల్-6, ఆదివారం నాడు, ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. సూర్యోదయానికే, స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు తరలి వచ్చారు.