పిపిలి శాసనసభ నియోజకవర్గం

పిపిలి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం, పూరి జిల్లా పరిధిలో ఉంది. బ్రహ్మగిరి నియోజకవర్గం పరిధిలో పిపిలి, పిపిలి బ్లాక్, డెలంగా బ్లాక్ ఉన్నాయి.[1][2]

పిపిలి శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°6′36″N 85°49′48″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2021: (బైపోల్) : రుద్ర ప్రతాప్ మహారథి[3]
  • 2019 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [4]
  • 2014 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [5]
  • 2009 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [6]
  • 2004: (52) : ప్రదీప్ మహారథి (బీజేడీ)
  • 2000: (52) : ప్రదీప్ మహారథి (బీజేడీ)
  • 1995: (52) : యుధిస్తీర్ సామంత్రయ్ ( కాంగ్రెస్ )
  • 1990: (52) : ప్రదీప్ మహారథి ( జనతాదళ్ )
  • 1985: (52) : ప్రదీప్ మహారథి ( జనతా పార్టీ )
  • 1980: (52) : బిపిన్ బిహారీ దాస్ (కాంగ్రెస్-I)
  • 1977: (52) : కిరణ్ లేఖా మొహంతి (జనతా పార్టీ)
  • 1974: (52) : బిపిన్ బిహారీ డాష్ ( కాంగ్రెస్ )
  • 1971: (48) : అభిమన్యు రన్ సింగ్ ( కాంగ్రెస్ )
  • 1967: (48) : బనమాలి పట్నాయక్ ( జన కాంగ్రెస్ )
  • 1961: (93) : రామచంద్ర పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1957: (65) : గోపీనాథ్ భోయ్ ( కాంగ్రెస్ )
  • 1951 : (85) : జయక్రుష్ణ మొహంతి ( కాంగ్రెస్ )

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Hindustan Times (3 October 2021). "BJD retains Pipili assembly constituency in Odisha, notches up bigger margin" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351