పూరీ లోక్‌సభ నియోజకవర్గం

పూరీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుర్దా, నయాగఢ్, పూరి జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

పూరీ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°48′44″N 85°49′50″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
107 పూరి జనరల్ పూరి
108 బ్రహ్మగిరి జనరల్ పూరి
109 సత్యబడి జనరల్ పూరి
110 పిపిలి జనరల్ పూరి
118 చిలికా జనరల్ ఖుర్దా
119 రాణ్‌పూర్ జనరల్ నయాగర్
122 నయాగఢ్ జనరల్ నయాగర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

SI నం. సంవత్సరం పేరు పార్టీ
1. 1952 లోకేనాథ్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
2. 1957 చింతామణి పాణిగ్రాహి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
3. 1962 బి. మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
4. 1967 రబీ రాయ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
5. 1971 బనమాలి పట్నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
6. 1977 పద్మచరణ్ సమంతసింహార్ జనతా పార్టీ
7. 1980 బ్రజ్మోహన్ మొహంతి భారత జాతీయ కాంగ్రెస్ (I)
8. 1984 భారత జాతీయ కాంగ్రెస్
9. 1989 నీలమణి రౌత్రే జనతాదళ్
10. 1991 బ్రజ కిషోర్ త్రిపాఠి
11. 1996 పినాకి మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
12. 1998 బ్రజ కిషోర్ త్రిపాఠి బిజు జనతా దళ్
13. 1999
14. 2004
15. 2009 పినాకి మిశ్రా
16. 2014
17. 2019 [2]

మూలాలు మార్చు

  1. "17 - Puri Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు