పిబరే రామరసం
కీర్తన
పిబరే రామరసం ఒక సాంప్రదాయ సంస్కృత కీర్తన. దీనిని 17వ శతాబ్ద సంగీతకారుడైన సదాశివబ్రహ్మేంద్ర రచించారు.[1][2] ఈ పాటను సాధారణంగా అహిర్ భైరవ్ రాగంలో గానం చేస్తారు.
సాహిత్యం
మార్చుపల్లవి:
పిబరే రామరసం, రసనే పిబరే రామరసం ||
చరణం:
దూరీకృత పాతక సంసర్గం |
పూరిత నానావిధ ఫల వర్గం ||
జనన మరణ భయ శోక విదూరం |
సకల శాస్త్ర నిగమాగమ సారం ||
పరిపాలిత సరసిజ గర్భాణ్డం |
పరమ పవిత్రీకృత పాషాణ్డం ||
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం |
శుక శౌనక కౌశిక ముఖ పీతం ||
సినిమాలలో
మార్చు- ఈ కీర్తనను పడమటి సంధ్యారాగం (1987) కోసం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించి గానం చేశారు.[3] ఈ పాటను గుమ్మలూరి శాస్త్రి, విజయశాంతి, టాం జేన్ లపై చిత్రీకరించారు.
మూలాలు
మార్చు- ↑ "The Hindu : Friday Review Chennai / Dance : Different styles". www.hindu.com. Archived from the original on 18 March 2008. Retrieved 17 January 2022.
- ↑ "The Hindu : Arts / Music : Dynamic display of musicality". The Hindu. Archived from the original on 2012-10-24. Retrieved 2011-04-08.
- ↑ https://www.youtube.com/watch?v=ySbvkKe_-Wg