పీటర్ మెక్‌గ్లాషన్

న్యూజీలాండ్‌ మాజీ క్రికెటర్

పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ (జననం 1979, జూన్ 22) న్యూజీలాండ్‌ మాజీ క్రికెటర్.

పీటర్ మెక్‌గ్లాషన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్
పుట్టిన తేదీ (1979-06-22) 1979 జూన్ 22 (వయసు 45)
నేపియర్, హాక్స్ బే, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
బంధువులుసారా మెక్‌గ్లాషన్ (సోదరి)
రాబిన్ స్కోఫీల్డ్ (తాత)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 154)2009 మార్చి 6 - ఇండియా తో
చివరి వన్‌డే2009 మార్చి 14 - ఇండియా తో
తొలి T20I (క్యాప్ 21)2006 డిసెంబరు 22 - శ్రీలంక తో
చివరి T20I2010 డిసెంబరు 30 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–2002Central Districts
2002–2003Otago
2003–2012Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 11 71 99
చేసిన పరుగులు 63 61 2,780 2,115
బ్యాటింగు సగటు 63.00 7.62 29.57 30.21
100లు/50లు 0/1 0/0 2/16 1/12
అత్యుత్తమ స్కోరు 56* 26 115 112
క్యాచ్‌లు/స్టంపింగులు 7/0 9/0 195/13 92/14
మూలం: cricinfo, 2012 జూలై 22

పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ 1979, జూన్ 22న న్యూజీలాండ్‌, హాక్స్ బేలోని నేపియర్ లో జన్మించాడు. మహిళా క్రికెటర్ సారా మెక్‌గ్లాషన్ సోదరుడు.

క్రికెట్ రంగం

మార్చు

11 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి వాటం కలిగిన ఇలను వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ గా రాణించాడు. దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడాడు.

పదవీ విరమణ

మార్చు

2012లో క్రికెట్ నుండి పదవీ విరమణ పొందాడడు. గ్లెన్ ఫ్యామిలీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ అండ్ వెల్‌బీయింగ్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేసాడు.[1] 2019 న్యూజిలాండ్ స్థానిక ఎన్నికలలో, మౌంగాకీకీ-తమాకి లోకల్ బోర్డ్[2]లో లేబర్ పార్టీ తరపున పోటిచేసి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

మార్చు
  1. McGlashan steps down New Zealand Herald, 22 July 2012
  2. Orsman, Bernard (27 September 2019). "Labour and de facto National ticket fight it out in Maungakiekie-Tāmaki". The New Zealand Herald. Retrieved 1 September 2022.
  3. "Local board members" (PDF). Auckland Council. 18 October 2019.

బాహ్య లింకులు

మార్చు